My dear Katter Hindu's.. హిందువులలో 4 నాలుగురకాలు వారు ఉన్నారు.

1. #నామమాత్ర హిందువు:-
*********************
వీడు #పేరుకు హిందువే....గాని
హిందూధర్మం గురించి పెద్దగా ధ్యాస #ఉండదు. అంటే జనాభా లెక్కలలో మాత్రమే వాడు హిందువు.
వీడి వల్ల సమాజానికి లాభం కన్నా #నష్టమేఎక్కువ.
2. #హిందూవ్యతిరేక హిందువు :-
********************
హిందువు పేరు పెట్టుకుని #హిందూవ్యతిరేక కార్యకలాపాలు #చేస్తూ ఉండేవాడు.
హిందూధర్మంలో తప్పితే ఇంక ఎక్కడా వాడికి ఏ రకమైన వైపరీత్యాలు పైత్యాలు #కనబడవు.
ఉదా : కమ్యూనిష్టులు, కొందరు నకిలీ బహుజనవాదులు అదేనండి ఫేక్ అంబేడ్కరీస్ట్ లు & నాస్తిక, ముసుగు సామాజిక సంఘసంస్కర్తలు
వీళ్ల వల్ల సమాజానికి జరిగేది #సంపూర్ణ_నష్టమే తప్ప ఇంకోటి లేదు.
3. #ధార్మిక హిందువు :-
********************
వీడు ప్రతీరోజ పూజలు,అపుడపుడూ వ్రతాలు
శ్రావణ, కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు, సహస్ర లింగార్చనలు,
అప్పుడప్పుడు లక్ష పత్రి వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు చేయడం,
ప్రతి రోజూ లేకపోతే కనీసం వారంలో ఒక్కసారి గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, పండగ రోజు అభ్యంగన స్నానం చేయడం లాంటివి చేస్తాడు.
కాని #తనకుటుంబం తప్ప మిగిలిన #హిందూసమాజం ఎలా ఉంది అన్న విషయం వీడికి #అక్కరలేదు.
తన కడుపు చల్లగా ఉంటే #చాలు అనే ధోరణిలో ఉంటాడు.
వీడి లాభంకోసం మాలధారణలు,వ్యాపార అభివృద్ధికోసం,పాప పరిహారంకోసం కొన్నిసార్లు దానధర్మాలు చేస్తుంటాడు.
ఇలా చేయాలి అని కూడా #ప్రక్కవాడికి చెప్పడు.
కానీ
వీడు కూడా #అవసరమే.
వీడి వలననే సమాజం కొంతమేర #నిలబడుతుంది.
4.#సామాజిక హిందువు :-
******************** హిందూసమాజ రక్షణ కోసం,
సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం
నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు.
తానొక్కడై అవసరమైతే వందమందిని కలుపుకుంటూ
నిత్యం తన జాతిని #జాగృతంచేయడం,
జాతిని ఐక్యతగా ఉంచడం చాలా అవసరం అన్న ఆలోచనలో నిత్యం ఉంటాడు.
#హిందువులరక్షణ నా తక్షణ కర్తవ్యం అన్నట్టుగ
వీడి నిత్యజీవితం ఉంటుంది.
దానికోసం ఎన్ని కష్ట నష్టాలైనా భరిస్తాడు.
ఓర్వజాలనోడు ఎన్ని అన్నాకూడా #బాధ అనిపించినా సరే అన్నీ #భరిస్తాడు.
సమాజంలో అతి #తక్కువ ఉన్నది వీరే.
వీరి సంఖ్య పెరగాలి.
ఇంకా ఇంకా పెరగాలి.
వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
వీరి సంఖ్య దేశం మొత్తంలో 5% కన్నా తక్కువ ఉంటేనే
ఇప్పుడు దేశంలో పరిస్ధితులలో మార్పు స్పష్టంగా కనబడుతోంది.
ఇలాంటోళ్లు ధర్మానికి తప్ప ఇంకెవరికి తల వంచరు & ఎవ్వడికీ భయపడరూ.
కుక్కలు మొరిగినా పట్టించుకోరు
కానీ
ఆ కు@క్కలు మాత్రం అపుడపుడూ వీళ్ళమీద వారి #కుళ్ళు ను కక్కుతూనే ఉంటారు.
సామాజిక మాధ్యమాలలోగాని, చర్చలలోగాని, సినీ పరిశ్రమలో గాని వీరి గళం ఇప్పుడిప్పుడే బాగా వినపడుతోంది.
వీరి సంఖ్య ఇంకా బాగా పెరిగితే పూర్వ వైభవ స్ధితి రావడం ఎంతో దూరంలో లేదు.
Note:-
నీవు చేయవలసిన పని ధర్మంగా,చట్టబద్ధంగా,పద్ధతిగా ప్రశ్నించడం, దేశం కోసం ధర్మం కోసం పౌరుడిగా.
ఇక్కడ ఈపోస్ట్ లో
నేను ఎవరిని అవమానపరచలేదు & కించ పరచట్లేదు.
కించపరచను కూడా 🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩 మీ రవీందర్ గజవెళ్లి 🙏🙏
May be an image of 1 person and smiling
All reactions:
264
79 comments
46 shares
Like
Comment
Share

Post a Comment

0 Comments