ఇప్పుడు పెళ్లి అంటే… జీవితాంతం కాదు… అవసరం పూర్తయ్యే వరకే అనిపిస్తున్నది.
పెళ్లి అనేది ఓ compromise కాదని…ఆశ్రయం అని,
అర్థం చేసుకోవడం అని, కలిసి ఎదగడం అని మర్చిపోయాం.
Ego, social media comparisons, unrealistic expectations… ఇవే ఇప్పుడు సంబంధాల్ని చీల్చుతున్నాయి.
ఒక్క చిన్న మాట చాలు – విడిపోయే వరకు తీసుకెళ్లడానికి.
ఒక్క చిన్న మౌనమే చాలు – శాశ్వతంగా దూరం అవ్వడానికి.

Understand చెసుకునే వాడు. Adjust అవ్వగల వాడు. Accept చెయ్యగల వాడు కావాలి.

పెళ్లి అనేది రెండు మనసులు కలిసే ప్రయాణం…
ఒకరి మీద ఇంకొకరు నమ్మకం ఉంచే ప్రయాణం.
ఇప్పుడు మనం ప్రేమించుకోవాలి… విడిపోవడానికి కాదు, ఉండిపోవడానికి. 





0 Comments