"హిస్టారిక్ కిల్" S-400 చరిత్ర సృష్టించింది : ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ AWACS విమానం 314 కి.మీ దూరంలో కూల్చింది| కిల్ రికార్డు

"హిస్టారిక్ కిల్" S-400 చరిత్ర సృష్టించింది : ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ AWACS విమానం 314 కి.మీ దూరంలో కూల్చింది

"కిల్ రికార్డు"


మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎంత గొప్ప పని చేశారో చూడండి. "కిల్ రికార్డ్" అని అంటారండి.

ప్రపంచంలో ఇలాంటి ఒక నిర్ణయము ఇంతవరకు ఏ దేశానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఇప్పటివరకు తీసుకోలేదు.

ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే? మనము పాకిస్తాన్ వైపు ఇంటర్నేషనల్ బార్డర్ అంటాం. ఎల్ఓసి, ఈ ఎల్ఓసి ని మేము సస్పెండ్ చేశము అని చెప్పి పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి మీకు క్వాజా ఆసిఫ్ మాట్లాడాడు కదా. ఇవాళ మీకు ఎల్ఓసి లేదు సిమ్లా అగ్రీమెంట్ రద్దుఅయింది. ఈ టైంలో మనం చూడండి

ఒక 200 km అంటే ఇంటర్నేషనల్ బార్డర్ ని మైండ్లో పెట్టుకొని ఒక 200 కిలోమీటర్లు అటువైపు పాకిస్తాన్ వైపు నో ఫ్లై జోన్ అని చెప్పి అనౌన్స్ చేశం.

ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశము ఇలాంటి ఒక నిర్ణయము తీసుకోలేదు.

అంటే 200 కిలోమీటర్స్ నో ఫ్లై జోన్ అన్నారు అనుకోండి ఏం జరుగుతుంది?

పాకిస్తాన్ వాడికి చెందిన ఒక ఫైటర్ జెట్, ఒక డ్రోన్, ఒక మిజైల్ కూడా ఆ దరిదాపుల్లోకి రాలేదు.

మొన్న ఆదివారము, ఆదివారము రాజస్థాన్ వద్ద మనము అతి పెద్ద ఒక ఎయిర్ డ్రిల్ అనేది నిర్వహించాం. ఇమ్మీడియట్ గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి? చైనా వాడు పాకిస్తాన్ వాడు కలిసి పెద్ద పెద్ద ఆయుధాలను తయారు చేసి భారత్కు వ్యతిరేకంగా వాడాలి. అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు.

సరే ప్లాన్ చేస్తున్నారు కదా! ఆపరేషన్ సింధూర్లో ఏం చేశారు మీరూ S-400 వాడారు, అంటే మీ సుదర్శన చక్రాన్ని వాడారు. ఇది ఏ స్థాయిలో పనిచేసింది అంటే అమెరికా యూరోప్ దేశాలు బిత్తరపై చూశారు. ఎందుకంటే మా వద్ద ఉండే హిమార్స్, హిమార్స్ అనేది ఒక అడ్వాన్స్డ్ మీకు మిసైల్ సిస్టం అండి. దీని ముందు S400 నిలబడలేదు. ఈ ప్రచారము 2022 నుంచి కూడా మీకు ఈ వెస్టరన్ కంట్రీస్ చేస్తూనే ఉన్నారు.

ఇక రష్యా అన్నారనుకోండి ఒక్కసారిగా S400 వాడడం వాళ్ళకి చాలా కాస్ట్లీ కాబట్టి వాళ్ళు ఏం చేశారు S300 తోనే ఈ బండి యుద్ధం అనేది నడిపిస్తూ ఉన్నారు.

కాబట్టి S400 ని ఎగ్జాక్ట్లీ వాడిన ద ఫస్ట్ కంట్రీ India "కిల్ రికార్డ్" అని అంటారు అది మనమే.

ఒక్కసారిగా మనం ఈ పని చేశక యావత్ వెస్టర్న్ కంట్రీస్, ఇవ్వాళ ఏం మాట్లాడాలో తెలియకుండా ఒక మూల కూర్చొని ఉన్నారు.

ఎస్400 అనబడే సుదర్శన చక్రము, దీని పనితనము ఏ లెవెల్ లో ఉందంటే?

సాబ్ అని చెప్పి ఒక కంపెనీ అండి ఇది స్వీడెన్ లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం అనబడే మీకు కొత్త రకమైన యుద్ధ విమానాలను తయారు చేస్తారు.

దీని ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేకత ఏమిటంటే దీనికి పవర్ఫుల్ రేడార్స్ ఉంటాయి. శత్రు దేశం నుంచి ఒక ఫైటర్ జెట్టు వస్తే దగ్గర దగ్గర 300 కిలోమీటర్ల దూరం నుంచి ఇది పసిగట్టి తన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు.

మన వద్ద కూడా ఇలాంటి ఒక ఫైటర్ జెట్ ఉంది ఇజ్రయేల్ వాళ్ళు మనకి ఇచ్చారు. అలాగా స్వీడెన్ వాళ్ళు పాకిస్తాన్ కి అమ్మారు. ఇప్పుడు ఈ సాబ్ ఉంది చూసారా దీనిని సిద్ధము చేసుకొని పాకిస్తాన్ వాడు రెడీగా ఉన్నాడు.

సరిగ్గా మే 7 ఆపరేషన్ సింధూర్ని మనం మొదలు పెట్టాము. ఫస్ట్ పని మీరు ఏం చేయాలండి శత్రువు యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టం ని మీరు డెస్ట్రాయ్ చేయాలి. ఈ మిషన్ లో మనము చేసిన ఫస్ట్ పని S400 ని మనము ఆన్ చేసి, రెడీ చేసి వుంచామ్. పాకిస్తాన్ వాడి వద్ద ఉండే సాబ్ ఫైటర్ జెట్ ఎయిర్ బాన్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం మీకు ఆకాశంలో రెడీగా ఉంది.

ఎలాంటి యుద్ధ వాహనాలు రాబోతున్నాయి? భారత్ నుంచి రఫేల్ వస్తుందా? సుఖాయిలు వస్తాయా? మిరాజులు వస్తాయా? ఎలాంటి విమానాలు రాబోతున్నాయి? అందరూ రెడీగా ఉన్నారు.

కానీ మనము వాడిన ఈ అస్త్రము ఒక బ్రహ్మాస్త్రము మనము s400 నుంచి ఒక అతి శక్తివంతమైన ఒక మిజైల్ ని వాడామండి ఈ మిజైల్ ని 48N6ఈ3 అని అంటారు. ఇంత శక్తివంతమైన మిజైల్ ని వాడేటప్పటికీ, ఇది నేరుగా వెళ్లి చూడండి ఫ్రెండ్స్ 300 కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్తాన్ యొక్క ఈ సాబ్ విమానాన్ని తుక్కు తుక్కు చేసింది.

ఇది చేసేటప్పటికీ పాకిస్తాన్ వాడికి ఏం అర్థం కాలేదు. 300 కిలోమీటర్స్ ఒక మిజైల్ మీ వైపు వస్తుంది, మీ వద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, మీ దగ్గర కంట్రోల్ రూమ్ కమాండ్ రూమ్ అన్ని ఉన్నాయి, ఎవరు ఏమి చేయలేకపోయాం. టోటల్గా S400 ఎలా పని చేస్తుందో? ప్రపంచానికి ఫర్ ద ఫస్ట్ టైం మనం చేసి చూపించాం.

ఇక రష్యా వాళ్ళకి ఎంత ఆనందము అంటే 2022 నుంచి వాళ్ళు S300 వాడుతున్నారు. అంటే 150 కిలోమీటర్లలో ఇజ్రయేల్ వాళ్ళ విమానాలను కూర్చడానికి వీళ్ళు s300 వాడారు అంటే ఎంత 150 km మాత్రమే.

ఇక్కడ ఏంటండి వ్యవహారము 300 కిలోమీటర్స్. ఇది "రికార్డ్ కిల్" ఇలాంటిది, ఇంతకుముందు ఏ దేశము ఎప్పుడు ఎవరి మీద చేయలేదు.

ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్, చైనా వాళ్ళు, ఇంకా అమెరికా వాడు కూడా హిమార్స్ని అన్నాడు కదా, హిమార్స్ అంటే ఏంటి హై మొబిలిటీ ఆర్టిల రి రాకెట్ సిస్టం. బాబోయ్ మన వద్ద ఉండే, మన వద్ద ఉండే రాకెట్ సిస్టం కన్నా s400 ఇంత పవర్ఫుల్ యావత్ వెస్టర్న్ కంట్రీస్ బిత్తరపోయారు.

ఇది జరిగిన తర్వాత చైనా వాడు ఊరుకోడు కదా, వాడు తన ఎక్స్పర్ట్స్ ని పిలిచి ఇంత దారుణంగా మనం ఫెయిల్ అయిపోయాము కదా. మనము ఇంకా శక్తివంతమైన ఆయుధాలను తయారు చేయాలి.

s400 కి దీటుగా వాడి వద్ద కూడా s400 ఉంది కానీ ఎవరు వాడలేదు కదా, మనము పకడ్బందీగా, స్ట్రాటజీ ప్రకారం, ప్లాన్ ప్రకారము వాడాము. వాడి యొక్క సాబ్ విమానాన్ని మనము ధ్వంసము చేయగలిగాం.

ఇవ్వాళ మనము తీసుకున్న నిర్ణయము ఒక 200 కిలోమీటర్స్, ఇంత పెద్ద మీకు నో ఫ్లై జోన్ అనౌన్స్ చేశము అంటే. ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద అనుకోండి పాకిస్తాన్ వాడి వద్ద ఉండే ఒక విమానము కూడా మన దేశము దాకా రాలేదు. ఇలా చేద్దాం ఒకవేళ వాళ్ళు, వాళ్ళ ఫైటర్ జెట్స్ ను వాడితే 200 కిలోమీటర్స్ నియర్ బై వచ్చిన వెంటనే మన S400 ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతుంది. ఇందులో ఉండే మిసైల్ వెళ్లి ఆ యుద్ధ విమానాన్ని కూల్చేస్తుంది.

మరి ఏ ఒక దేశమైనా, ఇంక్లూడింగ్ చైనా ఎవరైనా ఈ ధైర్యము చేయగలరా? ఇంపాసిబుల్ కదా అలాంటి ఒక నిర్ణయము ఇవ్వాళ మనం తీసుకున్నాము.

తీసుకోవడంతో 200 కిలోమీటర్స్ కూడా టోటల్ సెక్యూర్ అని చెప్పేసి ఇవాళ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిపుణులు చెప్తున్నారు.

ఇలాంటిది s400 యొక్క గొప్పతనాన్ని చూసిన తర్వాత పనితనాన్ని చూసిన తర్వాత మన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? అర్జెంట్ గా ఇంకా రెండు బ్యాటరీస్ రష్యా వాళ్ళు ఇవ్వాలండి కావాలనేసే వాళ్ళు డిలే చేస్తున్నారని వెస్టర్న్ మీడియా రాస్తుంది.

అలా కాదండి వాళ్ళు చాలా పెద్ద యుద్ధంలో ఉన్నారు, విపరీతమైన ఒత్తిడి ప్రెషర్ ఉంది. ఈ టైంలో మనకోసరము అర్జెంట్ గా మూడు బ్యాటరీస్ ను వాళ్ళు పంపించారు, ఇంకొక రెండు బ్యాటరీస్ ని వాళ్ళు పంపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవి కూడా వచ్చేస్తే మీకు అన్ని వైపులా అంటే ఒకవైపు చైనా, ఒకవైపు బంగ్లాదేశ్, ఇంకొక వైపు పాకిస్తాన్, త్రీ ఫ్రంట్ వార్ వచ్చినా కూడా S400 లాంటి అస్త్రము మన వద్ద ఉన్నప్పుడు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఇంకా వాళ్లే భయపడతారు.

వాళ్ళు ఒక యుద్ధ విమానం వాడాలన్నా కూడా ఏమవుతుందో 200 కిలోమీటర్ల దూరం నుంచే వాళ్ళ భయము అనేది స్టార్ట్ అవుతుంది.

వాళ్ళు వాళ్ళ ఎక్కడ ఉన్నా వాళ్ళ బేస్ లో ఉన్నా కూడా మనము వెళ్లి దాడులు చేయవచ్చు అనే, ఒక అతి పెద్ద అతి పెద్ద ఒక అస్త్రము మన వద్ద ఉన్నట్టుగా ఇవాళ అందరూ చెప్తున్నారు.

కాబట్టి ఇంకొక రెండు బ్యాటరీస్ కూడా s400 భారత్లోకి వస్తే ఇక మనకి తిరుగు ఉండదు అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భావిస్తుంది.

మరి ఇంత పెద్ద విషయం 200 కిలోమీటర్లు నో ఫ్లై జోన్ అని చెప్పి మనం అనౌన్స్ చేశమంటే, ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చేయగలడు? వీడికి కి సపోర్ట్ గా ఉండే చైనా వాడు వాడు చేయగలిగింది ఏమిటి?

ఆలోచించి కామెంట్స్ లో రాయండి.

Post a Comment

0 Comments