మీ వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయకండి! మన అందమైన కుటుంబ ఫోటోలను పోస్ట్ చేసే ముందు దాని గురించి ఆలోచించండి
👁️🔍ఇమేజ్ పై క్లిక్ చేయండి పెద్ద వ్యూ లో క్లియర్ గా చూడండి
రెండవ చిత్రంలో కొంతమంది వ్యాఖ్యలను చదవండి. నా మనసుకు చాలా బాధ అవి చదివి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది,
👁️🔍ఇమేజ్ పై క్లిక్ చేయండి పెద్ద వ్యూ లో క్లియర్ గా చూడండి
ప్రియమైన స్నేహితులారా, మీ అందరి సహకారం కోసం ఈ చిన్న అభ్యర్థన. దయచేసి మీ వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ప్రతి ఒక్కరి ప్రైవసీకి విలువ ఉండాలని అభిప్రాయం. మీ ఫోటోలు పబ్లిక్‌గా షేర్ అవ్వడం వ్యక్తిగతo మీకు ఇష్టం లేకపోతే, దాన్ని గౌరవించాలి. ఈ సాధారణ అభ్యర్థనను పాటించడం ద్వారా మీరు ప్రైవసీని గౌరవిస్తున్నారు. ఈ సున్నితమైన అంశంలో మీ సహకారానికి ముందుగానే ధన్యవాదాలు! మీరు అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు! ❤️
చివరికి Twins +1 నేను వాళ్ళ ఫోటోలను అవగాహన కోసం ప్రచురించబడింది. వారు ఇన్‌స్టాగ్రామ్ నిపుణులు, తప్పకుండా వారు చేసే పని వారు చేస్తా
👁️🔍ఇమేజ్ పై క్లిక్ చేయండి పెద్ద వ్యూ లో క్లియర్ గా చూడండి
0 Comments