ఈ పంచ శ్లోకాలను(శ్రీ దత్త ఘోర కష్టోద్ధారణ స్తోత్రం) భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి.
ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం.
మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి.
మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.
" ఆధ్యాత్మిక సౌరాభాలు " వేదిక ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ.
అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " https://trendflare.blogspot.com " ద్వారా మా ప్రయత్నం.
ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి.
పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.
శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ |
భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౧ ||
త్వం నో మాతా త్వం పితాఽప్తోఽధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ |
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౨ ||
పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యమ్ |
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౩ ||
నాన్యస్త్రాతా నాఽపి దాతా న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా |
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౪ ||
ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిమ్ |
భావాసక్తిం చాఖిలానందమూర్తే | ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౫ ||
శ్లోకపంచకమేతద్యో లోకమంగళవర్ధనమ్ |
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్ || ౬ ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతీ స్వామీ విరచితం ఘోర కష్టోద్ధారణ స్తోత్రం సంపూర్ణం ||
ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.
ఒక్కసారి అందరం భక్తితో
"దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా
దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా "
జై గురుదత్త శ్రీ గురుదత్త
0 Comments