ఈ రోజు పంచాంగం - Today Panchangam in Telugu

ఈ రోజు పంచాంగం 

 Today Panchangam in Telugu


ఓం శ్రీ గురుభ్యో నమః

ఓం నమో భగవతే వాసుదేవాయ

బుధవారం, జూలై 23, 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం - బహుళ పక్షం

తిథి : చతుర్దశి రా2.30 వరకు
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : ఆరుద్ర సా6.38 వరకు
యోగం : వ్యాఘాతం మ1.56 వరకు
కరణం : భద్ర మ3.24 వరకు
తదుపరి శకుని రా2.39 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తము : ఉ11.40 - 12.31
అమృతకాలం : ఉ9.05 - 10.37
రాహుకాలం : మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం : ఉ7.30 - 9.00
సూర్యరాశి: కర్కాటకం || చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.39 || సూర్యాస్తమయం:6.33
మాస శివరాత్రి
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
🐄గోమాతను పూజించండి🐄
🐄గోమాతను సంరక్షించండి🐄
🪔ఓం శ్రీలక్ష్మీ నృసింహాయ నమః🪔

#Panchang #Panchangam #Today Panchangam in Telugu #Panchangam in Telugu #పంచాంగం #ఈ రోజు పంచాంగం

Post a Comment

0 Comments