#RSS అంటే ఏమిటి ? అందులోనే ఎందుకు చేరాలి ?
ఆర్ఎస్ఎస్ అంటే నవభారత నిర్మాణానికి పునాది వేసి, విదేశీ శక్తులకు లొంగకుండా, స్వధర్మాన్ని అవలంబిస్తు, అంతర్గత శత్రువులను అధిగమిస్తు, ప్రపంచానికి భారతదేశ శక్తిని పరిచయం చేస్తు, దేశ గౌరవ ప్రతిష్టలకు రక్షణగా నిలబడుతున్న ఏకైక సంస్థ
1. ఆదర్శవంతమైన వ్యక్తులను పరిచయం చేస్తుంది.
2. అద్భుతమైన స్నేహితులను అందిస్తుంది.
3. భయం & బిడియం పోతాయి.
4. ఉత్తమ క్రమశిక్షణ ప్రారంభించబడుతుంది.
5. అందర్నీ కలుపుకుపోయే స్వభావం ఏర్పడుతుంది.
6. నిస్వార్ధమైన సేవ అలవడుతుంది.
7. దేశభక్తి పెంపొందుతుంది.
8. "నాది" అని కాకుండా "మనది" అనే స్వభావం ఏర్పడుతుంది.
9. జాతీయ భావాలను పెంపొందిస్తుంది.
10. నాయకత్వ లక్షణాలను ఇనుమడింపజేస్తుంది.
11. నీ బలం ఏమిటో.. నీకు ప్రతిబింబిస్తుంది.
12. ఆదర్శవంతమైన నిజ చరిత్రను తెలియజేస్తుంది.
13. సమాజానికి నీ అవసరం ఏమిటో గుర్తిస్తుంది.
14. నీకు బలాన్నిస్తూ.. సమాజంలో శక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది.
15. అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
16. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైన ఆలోచనలు స్పురిస్తాయి.
17. ఓర్పు, నేర్పుతో పాటు పట్టుదల అలవడతాయి.
18. సంవత్సరం తర్వాత నిన్ను నీకు పరిచయం చేస్తుంది.
19. నిన్ను, "నీవేమిటో" నిరూపించుకోగలిగే సరియైన వేదిక ఆర్ ఎస్ ఎస్.
20. చివరగా ఈ జన్మకు సార్ధకత ఏమిటో అవకతమవుతుంది.
మంచి స్వయంసేవక్ అంటే విశ్వాస పూరితమైన, విశుద్ధమైన శీలం కల్గినవాడని అర్థం.
మొత్తం సమాజాన్ని, దేశాన్ని తనదిగా భావించి అతడు పనిచేస్తాడు.
ఎవరిపట్ల భేదభావం లేకుండా, శత్రుత్వ భావనతో చూడకుండా ఉండటంవల్ల అతడు సమాజపు స్నేహాన్ని మరియు విశ్వాసాన్ని చూరగొంటాడు.
వ్యవహారం కల్గినవారి ఇలాంటి బృందం ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో తయారు కావాలి. . సంఘమంటే ఇంతే, ఇంతకుమించి మరేమీ లేదు.
ముఖ్య గమనిక:



0 Comments