శంకరం భార్య అడివి మధ్యలో జరిగే జాతరలో తప్పిపోయింది. శంకరం వెతికి వెతికి ఒక చెట్టు కింద కూర్చుని దుఃఖిస్తుంటే వనదేవత ప్రత్యక్షమై, "నీ భార్యను ఏంజెల్ గా మార్చాను" అంటూ నలుగురు సుందరాంగులను చూపించి, "ఇందులో నీ భార్యను గుర్తించి తీసుకు వెళ్ళు" అని చెప్పింది.
శంకరం తన భార్యను టక్కున గుర్తిస్తాడు. వనదేవత ఆశ్చర్యపడి "ఎలా గుర్తించావు? నీక్కూడా నాలాగే ఏమైనా మహిమలు వున్నాయా?"అని అడుగుతుంది. "మహిమలా పాడా? నేను ఎక్కడ వేరే స్త్రీని చెప్తానోనని తన సహజ లక్షణంతో గుడ్లు వురిమి చూస్తుంది."
అన్నాడు శంకరం.
భర్తపై ఉన్న హక్కును ఎప్పటికీ కోల్పోదు భార్య ...తనకు మాత్రమే సొంతం ....ఎక్కడైనా ప్రదర్శిస్తుంది..
May be an image of 1 person
All reactions:
13
1 share
Like
Comment
Share

Post a Comment

0 Comments