మన మనసులో మాట ఆపరేషన్ సిందూర్ | రష్యా పాకిస్తాన్కు సహాయం చేయదు – కారణం ఏమిటి?
వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఫైనల్ గా పాకిస్తాన్ వాడు పుతిన్ గారి కాళ్ళు పట్టుకొని శరణు కోరి వెళ్ళాడు. అంటే ఏదో ఒక విధంగా మీ ఇన్ఫ్లయెన్స్ ని వాడండి భారత్ తీసుకుంటున్న ఈ చర్యలు. అందులో నుంచి మమ్మల్ని కాపాడండి, ఇది పాకిస్తాన్ వాడు మీకు రష్యాను ఉద్దేశించి చేసిన రిక్వెస్ట్.
సయ్యద్ తారిక్ ఫతామి అని చెప్పి ఒక వ్యక్తి ఇతను ఎవరు అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఉన్నాడు చూసారా, అతని పర్సనల్ అసిస్టెంట్. ఇతను ఒక డిస్కషన్ కి వచ్చాడు, ఒక సెమినార్ ఈ సెమినార్ పేరు వాల్డై ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ అంటారు.
సో వచ్చిన అతను ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించి మాట్లాడాడు. ఇతను ఏం చెప్తున్నాడు అంటే మీకు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సర్గే లేవరో ఈయనను నేను కలిశాను, మా ప్రధానమంత్రి గారు ఒక ఉత్తరము ఇచ్చారు. ఇది వ్లాదిమిర్ పుతిన్ గారికి ఇవ్వమన్నారు అని చెప్పి చెప్పాడు. మరి ఈ ఉత్తరంలో ఏముందండి?
భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంటే మీరు వరుస పెట్టి ఆర్మీ డ్రిల్స్ అంటున్నారు, ఎయిర్ డ్రిల్స్ అంటున్నారు, నేవల్ డ్రిల్స్, పాకిస్తాన్ చుట్టూర్త ఒక మిలిటరీ యాక్షన్. భారత్ వైపు నుంచి కంటిన్యూస్ గా ఈ బ్లాగ్ పోస్ట్ రాసే సమయం కూడా,ఇప్పుడూ కూడాఈ టైంలో కూడా రాజస్థాన్ లో ఒక అతి పెద్ద ఎయిర్ డ్రిల్ అనేది మనం నిర్వహిస్తున్నాం.
ఏమైనా తేడా జరిగితే పాకిస్తాన్ గతి అదోగతి. ఇది మనం క్లియర్ గా చెప్తున్నాం. ఇలా కాదు ఒక డిస్కషన్ టేబుల్ కి రమ్మనండి, మీరు మీడియేషన్ చేయండి, మేము వాళ్ళతో మాట్లాడతాము. ఈ టెన్షన్స్ ను తగ్గించే ఒక ఉపాయము అనేది ఆలోచిద్దాము. ఇది పాకిస్తాన్ వాడి వైపు నుంచి ఒక ప్రపోజల్. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? చూడండి ఫస్ట్ అమెరికా వాడి దగ్గరికి వెళ్ళాడు.
ఇక్కడే చాలా పెద్ద కామెడీ అండి డొనాల్డ్ ట్రంప్ గారు వ్లాదిమిర్ పుతిన్ గారికి ఫోన్ చేసి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధము జరిగింది చూశరా? దీనిని నేనే ఆపేను అని చెప్పి మీరు దయచేసి మీడియాకు చెప్పండి. ఇద్దరు క్లోస్ ఫ్రెండ్స్ కదా కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ట్రంప్ గారే ఆపారు. ట్రంప్ గారే సీస్ ఫైర్ చేయించారు. ఒక మాట చెప్పవా నా ఇమేజ్ పెరిగిపోతుంది కదా అంటే.
పుతిన్ గారు కూడా చాలా చాలా తెలివైన వాడండి. ఆయన ప్రెస్ మీట్లో టాస్ అనబడే ప్రముఖ పత్రిక. వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రెస్ మీట్ లో బిగినింగ్ నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆయన యొక్క ప్రెజెన్స్ వల్ల ఆయన మాట్లాడడం వల్లే మీకు ఈ సీస్ ఫైర్, ఆపరేషన్ సింధూర్ యొక్క సీస్ ఫైర్ అనేది జరిగింది అని నవ్వుతూ ఆయన చెప్తున్నాడు.
ఇక్కడ సూక్ష్మం ఏమిటి?
రావెల్పెండిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో అమెరికా వాడి ఆయుధాలు న్యూక్లియర్ అస్త్రాలు అక్కడ వాడు దాచిపెట్టాడు. ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ రావల్ పెండి అనబడే నగరం చెప్తున్నాం చూసారా 33 లక్షల 50 వేల మంది ప్రజలు అక్కడ నివసిస్తారండి. ఒకవేళ ఈ అనుస్త్రం యొక్క రేడియేషన్ మీకు లీక్ అయ్యి ఆ నగరమంతా వ్యాప్తి చెంది ఉంటే ఆ గాలులు భారత్ దాకా వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటి?
మరి ఇది ఇండియా మీదే కదా మరి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం మాట్లాడుతుంది? భారత్ బ్రహ్మోస్ వాడడం వల్లే ఇలాగ ఈ అను అస్త్రాలు పేలాయి? కాబట్టే ఈ న్యూక్లియర్ రేడియేషన్ చెప్తారు కదా.
కానీ ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాకు అక్కడ ఒక న్యూక్లియర్ సైట్ ఉన్నట్టే తెలియదు. ఇప్పుడు ఏమైపోయింది మీకు పాకిస్తాన్ అమెరికా వాడు కలిసి ఆడిన ఈ నాటకం. అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళకి ఏమి చెప్పలేదు. మనకు ఇవ్వాలండి నీ దగ్గర ఎన్ని అణువస్త్రాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ డిపోలో నువ్వు దీన్ని ఉంచావు చెప్పాలి.
మరి ఇది లీక్ అయిపోతుంది కదండీ. ఇన్ఫర్మేషన్ మనకు అనిపిస్తుంది అలా కాదు హైదరాబాద్లో మేము ఇన్ని అణువస్త్రాలను ఉంచాము. హైదరాబాద్ అంటే ఒక పెద్ద నగరం కదా ఇక్కడ ఎక్కడ ఏ గోడౌన్లో ఏ డిపోలో మీరు ఉంచారు. ఎవరికీ తెలియదు కానీ ఫలానా లొకేషన్ లో మీ వద్ద ఒక న్యూక్లియర్ సైట్ ఉందని మీరు చెప్పాలి. ప్రపంచానికి చెప్పాలి, అమెరికా వాడు చేయలేదు, పాకిస్తాన్ వాడు చేయలేదు. కాబట్టి రేపు పేలింది అనుకోండి అండర్ గ్రౌండ్ నుంచి ఒక పెద్ద న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగితే ఎవరు మనల్ని అడగలేరు ఎందుకంటే దొంగకు తేలు కుట్టినట్టు.
వాడు ఏమి మాట్లాడలేడు, ఎందుకంటే ఎవరికీ చెప్పలేదు? అలాంటి సిట్యువేషన్ ఉన్నప్పుడు, అమెరికా వాడు బిగినింగ్ నుంచే ఇందులో అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చాలా కీన్ గా అబ్సర్వ్ చేస్తున్నాడు. దీనినే వ్లాదిమర్ పుతిన్ గారు నవ్వుతూ అవునురా ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ గారి పుణ్యమే. ఆయనే యుద్ధాన్ని ఆపేరు ఈ సీస్ఫైర్ యొక్క ప్రథమ కారకుడు సూత్రదారి ఆయనే నవ్వుతూ చెప్పాడు.
డొనాల్డ్ ట్రంప్ గారికి ఆనందంగా ఉండొచ్చు కానీ అసలు విషయాలు మనం ఆల్రెడీ ఎక్స్పోజ చేసి ఉన్నాం. ఇప్పుడు యుద్ధం అవసరమా? ఆపరేషన్ సింధూర్ని ఆపేయవచ్చు? ఈ మిలిటరీ డ్రిల్స్, ఎయిర్ డ్రిల్స్, నేవల్ డ్రిల్స్ ఏమి అక్కర్లేదు.
వాడు వాడి పుణ్యాన అక్కడ ఉంటాడు. మనము మన పనులు చేసుకోవచ్చు కదా, ఎవరికైనా అనిపిస్తుంది.
ప్రపంచ స్థాయిలో అందరూ ఇదే కదా మాట్లాడుతున్నారు. యూఎన్ లో ఇదే అంటున్నారు. అమెరికా వాళ్ళ మీకు ఉపాధ్యక్షుడు జెడి వన్స్ అందరూ ఇదే మాట్లాడుతున్నారు కదా .
కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమిటి అంటే ప్రస్తుతము ఈ ఉత్తరము రాసింది ఎవరండి మీకు షాబాష్ షరీఫ్ అంటే మీకు సివిలియన్ గవర్నమెంట్ యొక్క ప్రధానమంత్రి. ఇంకొక వర్గము ఏమిటి పాకిస్తాన్ ఆర్మీ వాడు వాడికి తోచింది చేస్తాడు.
ఇంకొక వర్గము ఏమిటి పాకిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ ఉంటారు.
ఈ పరిస్థితిలో భారత్ ఏం చెప్తుంది కచ్చితంగా మేము ఈ పాకిస్తాన్ తో నెగోషియేషన్స్ అనేవి చేయము. మాకు ప్రమాదము అనిపించిందా మేము పాకిస్తాన్ మీద దాడులు చేస్తాము.
ఇదే మా స్టేటస్ కో క్లియర్ గా మనం చెప్తున్నాం. ఇలా ఎందుకు చెప్తున్నాము అంటే?
మీకు ఒక గ్రేట్ ఎగజాంపుల్ చెప్తాను అటల్ బిహారీ వాజ్పాయి గారు మీకు 1999 లో బస్సు డిప్లమసీ అనేది చేశారు. అంటే నేను ఒక బస్సులో లాహూర్ దాకా వెళ్తాను సో మూడు యుద్ధాలు చేశాము ఎంత నష్టము ఇకమీదట యుద్ధాలు జరగనివ్వను భారత్కి పాకిస్తాన్ మధ్య స్నేహమే ఉంటుంది. యుద్ధము ఉండదు అని చెప్పి ఈయన ఒక బస్సు వేసుకొని లాహూర్ దాకా వెళ్ళారు. ప్రముఖ నటులు, మీకు పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఆయన వెనక కూర్చున్నారు. వెళ్ళిన ఆయన చాలా ఆనందం, అబ్బా బార్డర్స్ అనేవి తొలగిపోయాయి. ఒక బస్సు ప్రయాణము చాలా గొప్పగా చెప్పుకున్నారు. విత ఇన్ మంత్స్ ఏమైందండి? మీకు ఈ పర్వేష్ ముషరఫ్ అనేవాడు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి మిలిటరీ తిరుగుబాటు ఇతను నేనే నియంత నేనే డిక్టేటర్ ని పాకిస్తాన్ యొక్క పాలకుడు అన్నాడు. అనిన వాడు చూడండి ఫ్రెండ్స్ ఈ బస్సు డిప్లమేసీ అయిన వితిన్ మంత్స్ వాళ్ళు మన మీద కార్గిల్ యుద్ధము అనేది చేశారు.
సో మనకి ఎంత నష్టము? వాడికి చాలా పెద్ద లెవెల్లో నష్టం, మనం కూడా చాలా నష్టపోయాం. కానీ 2001 లో ఇదే ముషరఫ్ అనేవాడు భారత్కి వస్తున్నాడు. ఆగ్రా సబ్మిట్ చూడండి ఎలా ఉందో వీడే యుద్ధము చేయించినవాడు. వాడికి మనము రెడ్ కార్పెట్ వేసి మళ్ళీ వెల్కమ్ చేశం. అంటే మనము ఎంత సాఫ్ట్ గా ఉంటాము వాడు కరుడు కట్టిన తీవ్రవాదులు అని తెలిసినా కూడా మనం ఆ రా మళ్ళీ మనం స్నేహపూర్వం ఇదే మాట్లాడుతూ ఉంటాం.
కానీ ఇవాళ చేంజ్ ఏంటండి ఒకవేళ ఈ తీవ్రవాదులు కాశ్మీర్లో దాడులు చేస్తే భారత్ పాకిస్తాన్ పై అటాక్ చేస్తుంది. ఎందుకు మోదీ గారు క్లియర్ గా చెప్తున్నారు. తీవ్రవాదులు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఏజెంట్లు వీళ్ళ బిల్డింగలను కూడా మేము ధ్వంసం చేశం.
అంటే సపోర్ట్ పాకిస్తాన్ ఆర్మీ వైపు వీళ్ళకి మెయిన్ స్పాన్సరర్ ఎవరు? పాకిస్తాన్ గవర్నమెంట్ కాబట్టి ఇకమీదట మాకు ఈ ముగ్గురు కూడా సమానమే. మేము విడిగా చూడము. దీనిని పాకిస్తాన్ టెర్రరిజం అని అంటాము. కాబట్టి తీవ్రవాదులను మీరు మాట్లాడతారు మేము మాత్రం పాకిస్తాన్ మీద మీదే యుద్ధము చేస్తాము మాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు అని ఒక అతి పెద్ద పాలసీ డిసిషన్ ఇవ్వాళ మనం తీసుకున్నాం.
ఇక్కడే తేడా వాడు ప్రపంచంలో ఎవడితో మాట్లాడిన నువ్వు దిక్కున్న చోట చెప్పుకో. మేము ఏం చేయాలో అదే చేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపలేరు.
ఇప్పుడు పుతిన్ గారు ఏమంటున్నారు దయచేసి మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. మరి ఇప్పుడు రష్యా పాకిస్తాన్ తరఫు నుంచి భారత్ తో మాట్లాడుతుందా అనుకుంటే నథింగ్ డూయింగ్ అని క్లియర్ గా వాళ్ళు చెప్పేశరు. మరి ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు ఆలోచించి కామెంట్స్ లో రాయండి .
ఆపరేషన్ సింధూర్: ఎవరు ఎవరి వెనుకున్నారు? అమెరికా అసలైన నిషేధిత ఆయుధాల కథ మెల్లగా బయటకి వస్తోంది!
Mana Manasolo Maata Operation Sindoor
ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నిజాలు మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఫైనల్ గా సిచువేషన్ ఏమిటి అంటే?
ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపునుడు టామ్ కూపర్ అలాగే మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి సో వీళ్ళు ఏం మాట్లాడారు? దీని యొక్క అర్థము ఏమిటి?
ప్రపంచ స్థాయిలో ఇవ్వాళ దీని మీద చాలా పెద్ద చర్చలు అంటే మీరు ఆపరేష సింధూరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నారు. మీ ఎయిర్ స్ట్రైక్స్ చాలా చాలా భీకరంగా పాకిస్తాన్ పై ఉన్నప్పుడు సడన్ గా మీరు సీస్ ఫైర్ అన్నారు. ఇప్పుడు అమెరికా వాడు ఏమంటున్నాడు నువ్వు పాకిస్తాన్ ని దెబ్బ కొడుతున్నావు అని అనుకుంటున్నావు కాదు నువ్వు మమ్మల్ని కొట్టావు. దెబ్బ తగిలింది మాకు పాకిస్తాన్ కి చైనాకు కాదు.
ఇదెక్కడ గోల? ఈ అమెరికా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు?
చూడండి ఫ్రెండ్స్, మోదీ గారు సీస్ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీకు వార్తలు. ఈ వార్తలు ఏమిటి అంటే రావెల్పెండిలో ఉండే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ చాలా పెద్ద లెవెల్లో ధ్వంసం అయింది.
కాబట్టి ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వము రావల్పిండిలో ఉండే తమ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ను అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ స్టోరీ అంతా మీరు చూశారు అనుకోండి పాకిస్తాన్ వాడు కాదండి. అమెరికా వాడు అక్కడ తాను దాచుకున్న ఆయుధాలు.
ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ముందు నా ఆయుధాలను ఇక్కడి నుంచి నేను అమెరికా తీసుకొని వెళ్ళిపోతాను. అది అను అస్త్రాలు అను లేదా నా యుద్ధ విమానాలు ఎఫ్6 లేదా వేరే, వేరే వేరే ఆయుధాలు. ముందు మా ఆయుధాలను ఇక్కడి నుంచి మేము తరలిస్తాం. తరువాత నువ్వు పాకిస్తాన్ ని ఏం చేయాలో చేసుకో.
అంటే మనము క్లియర్ గా చెప్పాం, జేడి వాన్స్ ఫోన్ చేశారు అలాగే అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ వీళ్ళు చేసినప్పుడు ఇది తీవ్రవాదము తీవ్రవాదంపై పోరు మేము ఎవరికోసరమ ఉపేక్షించేది లేదు. మీరు ఏవైనా చేసుకోండి, మేము చేయాల్సిందే చేస్తాము అని క్లియర్ గా చెప్పడంతో.
ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మోదీ గారు ఏమన్నారు పాకిస్తాన్ రిక్వెస్ట్ పై ఈ ఆపరేషన్ సింధూర్ ని మేము పాస్ చేస్తున్నాము.
యాక్చువల్ గా ఇది పాకిస్తాన్ రిక్వెస్ట్ కాదండి. అమెరికా రిక్వెస్ట్ మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఇంతలో మా ఆయుధాలనంతా తీసుకొని మేము వెళ్ళిపోతాము ఇది జరిగింది.
మరి ఈ వివరాలంతా మెల్లమెల్లగా ఎలా బయటికి వస్తున్నాయి. అంటే ఏకే భారతి గారు మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు మేము బ్రహ్మోస్ దాడులు చేసాం అంటే ఆయన ఒక మ్యాప్ చూపించి ఫలానా పాకిస్తాన్ ఎయిర్బేస్ ఒకప్పుడు ఇలా ఉండేది మా దాడుల తర్వాత ఇలా అయ్యింది.
ఫలానా ఫలానా దగ్గర తీవ్రవాద క్యాంపులు ఉన్నాయి, వాటి మీద మేము ఇలా దాడులు చేశాము చెప్పుకుంటూ వచ్చారు.
చాలా బాగుంది కానీ నూర్ ఖాన్ విషయం వచ్చేటప్పటికీ అక్కడ ఒక న్యూక్లియర్ సైట్ ఉందా? మాకు తెలియదే?
అంటే టామ్ హూపర్ లాంటి ఒక యుద్ధ విశ్లేషకుడు మీరు మొత్తము గుడ్లను ఒక బాస్కెట్ లో పెడతారా? మీకు అసలు బుర్ర ఉందా?
పాకిస్తాన్ని తిట్టాడా?
పాకిస్తాన్ యొక్క అనువస్త లఅంతా కూడా వీళ్ళు నూర్ఖాన్ ఎయిర్ బేస్ లోనే అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టారు. ఎవరు ఈ టామ్ హూపర్? ఎలా వారికి తెలుసు కి తెలుసు?
మీ ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఏం చెప్తున్నారు? మాకు అసలు తెలియదే? మాకు ఐడియానే లేదే? నాలెడ్జ్ఏ లేదే?
ఏంటి మన రా ఏజెంట్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారంటే, ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ యొక్క గేట్ కీపర్ ఉన్నాడు చూసారా మనవాడే అయి ఉంటాడు. ఆ లెవెల్ లో ఉంటుంది మన యొక్క స్ట్రాటజీ అలాంటిది.
ఈయన డెలిబరేట్ గా ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు? అనిల్ చౌహాన్ గురించి ఒక పోస్ట్ పెట్టాను, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన అన్న మాటలు యుద్ధ విశ్లేషకులు ఎలా చెప్తున్నారు అంటే మా విమానాలు డౌన్ అయ్యాయి. డౌన్ వేరు షూట్ డౌన్ వేరు. డౌన్ అయ్యి అంటే ఎగరడం లేదు, ఏదో టాక్టికల్ స్ట్రాటజీలో ప్లానింగ్లో తేడా వచ్చింది కాబట్టి.
కాబట్టి మేము మా విమానాలు ఫ్లై చేయలేదు. మా విమానాలు అప్ లో ఉన్నాయి అంటే ఎగురుతున్నాయి. ఇది మనం గమనించాలని చెప్తున్నారు, మరి ఆయన భాష ఏమిటి? ఆయన యొక్క యుద్ధ నీతి ఏమిటి?
మనకు అర్థం కావడం లేదు. షూట్ డౌన్ వేరు, డౌన్ అవ్వడం వేరు అని చెప్పి చెప్తున్నారు. ఓకే అంటే మనము శత్రువులను బోల్తా కొట్టించడానికి, మనం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నామా? ఇది కూడా ఉండొచ్చు. కానీ ఫైనల్ గా మీరు చూశరు అనుకోండి, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ యొక్క టోటల్ కంట్రోల్ అమెరికా వాడి వద్దే ఉంటుంది. ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ అమెరికా వాళ్లే చూసుకుంటారు. వాళ్ళ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతిదీ గమనిస్తూ ఉంటారు.
ఇవ్వాళ నూర్ఖాన్ మీదే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా పెద్ద లెవెల్లో దాడులు చేయడంతో, పానిక్ అయిపోయిన అమెరికా ముందు మా ఆయుధాలను ఇక్కడి నుంచి మేము తరలిస్తాము. తరువాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ రానియండి.
చైనా, పాకిస్తాన్ మీతో గొడవ పడతారు యుద్ధం చేస్తారు. మీరు పాకిస్తాన్ని ఏమైనా చేసుకోండి కానీ మాకు మా ఆయుధాలు మా ఎఫ్16 విమానాలు ముఖ్యమైనవి.
ఇక్కడ వార్తలు ఏమిటి అంటే?
ముందు తొమ్మిది పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయి అని చెప్పి చెప్పారు. వాళ్ళు ఎలాగైతే మన రఫెల్ విమానాలను అన్నారో, మనకు వచ్చిన డేటా ప్రకారము తొమ్మిది పాకిస్తాన్ యుద్ధ విమానాలు.
ఇందులో మీకు ఎఫ్ 16 విమానాలు ఉన్నాయి, జెన్ విమానాలు ఉన్నాయి, జెఎఫ్ 17 విమానాలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు.
మీకు నూర్ ఖాన్ మధ్యే ఎఫ్6 విమానాలు కూడా స్టేషన్ అయి ఉన్నట్టుగా అవి ధ్వంసమయ్యాయి.
ఇప్పుడు అమెరికా వాడు ఏం చెప్పాడు? నాఎఫ్6 విమానాలు వాడదానికి, తీవ్రవాదుల కోసం నేను నీకు ఇచ్చాను. ఇండియా పై వాడావు అంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో ఈ యుద్ధ విమానాలు పెట్టుకొని నువ్వు ఒక పోరు అన్నావంటే? ముందు వీటినంతా కూడా మేము జామ్ చేసేస్తాము అంటే వాళ్ళ వద్దే ఈ తాళాలు ఉంటాయండి అమెరికాలో కూర్చొని F16 విమానాలను వాళ్ళు కంట్రోల్ చేయగలరు.
కాబట్టి ఎక్కడైనా దాచిపెట్టేయిని అన్నారు. వీళ్ళు గ్వాదార్ పోర్టు వద్ద అక్కడ ఒక ఎయిర్ బేస్ ఉంది అక్కడికి తీసుకు వెళ్ళిపోయామని అంటున్నారు కానీ ఇవాళ వచ్చే వార్తలు ఏమిటి తొమ్మిది పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఫస్ట్ లెవెల్ లో చెప్పారు.
నిన్నటికి నిన్న బ్లాగ్ లూ చెప్పుకొన్నము, ఆరు కొత్త బేసెస్ లో భారతీయులు చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారు అంటున్నారు.
ఇవ్వాళ వచ్చే వార్తలు 22 పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కుప్ప కూలిపోయాయి. ఇందులో ఎన్నోఎఫ్6 విమానాలు ఉన్నాయి అని చెప్పి. చాలా పెద్ద వార్త అంటే ఇప్పుడు ఇది ఇండియాకు పాకిస్తాన్ కి యుద్ధం అని మనం చూసాము.
కానీ అమెరికా వాడు లిట్రల్ గా దొరికిపోయాడు. వాడికి తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి భారత్ పై చాలా చాలా కోపంగా ఉన్నాడు. అంటే మనం ఏమంటున్నాము అక్కడ ఒక న్యూక్లియర్ సైట్ ఉన్నట్టు కూడా మాకు తెలియదు?
అంటే మరి టామ్ కూపర్ కి ఎలా తెలిసిందండి? అక్కడ ఏమేమ ఉన్నాయి? ఆయన ఎలా చెప్పగలడు?
అంటే అతను అమెరికాకు అత్యంత సన్నిహితుడు కాబట్టి వాళ్ళ మిలిటరీతో రెగ్యులర్ బేసిస్ లో టచ్ లో ఉంటాడు. కాబట్టి ఆయనకు తెలిసి ఉండొచ్చు.
మన ఏకే భారతీయ గారికి తెలియకపోవచ్చు అని చెప్పి మనం ఒకలాంటి స్టోరీ చెప్తున్నాం.
నాకు తెలిసి కచ్చితంగా ఈయనకు తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. మనము మిస్లీడ్ చేయడానికి ఇలాంటి వార్తలను మనం ప్రాపగాండా చేస్తున్నాము.
మొత్తానికి మీకు అక్కడ ఉండే న్యూక్లియర్ వెపన్స్ వీటిని అమెరికా వాడు సురక్షితంగా తన దేశానికి తీసుకు వెళ్ళిపోయాడు. ఏవండీ వాడికి అంత అధికారం ఉంటుందా?
అంటే 20 ఏళ్ల పాటు వాడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడండి, 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు వీళ్ళు బహుమానంగా ఇచ్చారు. అలాంటప్పుడు పాకిస్తాన్ లో ఉండే ఎయిర్ బేసులు ఇవన్నీ కూడా అమెరికా వాడి కంట్రోల్ లోనే ఉంటాయి.
ఒకవేళ ప్రమాదము అన్నప్పుడు ఇమ్మీడియట్ గా వాటిని షట్డౌన్ చేసేసి. తన విమానాల్లో ఇవాళ అందరూ మాట్లాడే విషయము.
మీకు ఇంటర్నేషనల్ మీడియా చెప్పేది. ఇలా యుద్ధము జరుగుతున్నప్పుడు, మీకు మోదీ గారితో మాట్లాడి సీస్ ఫైర్ చేయండి అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్పిన తర్వాత.
ఒక విమానం, ఒక యుద్ధ విమానం అమెరికా నుంచి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇక్కడ నూర్ ఖాన్ వద్ద జరిగినట్టుగా వార్తలు.
అంటే అమెరికా వాడు పానిక్ అయ్యాడు. ఏదో ఒక రకంగా ఈ యుద్ధాన్ని ఆపితే, తన అస్త్ర శస్త్రాలు, తన ఆయుధాలు తన అసెట్స్ నఅంతా తీసుకొని వెళ్ళిపోవాలి.
దీనినే రావల్ పెండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ను మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని పాకిస్తాన్ చేత చెప్పిస్తున్నాడు.
రేపు అంటే ఇవాళ మనము నోటామ అనేది అనౌన్స్ చేశం. జూన్ 7,8 ఈ టైంలో చైనా పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా చేయాలని అనుకుంటే ఒక ఫుల్ ఫ్లడ్జెడ్ వార్ వస్తే ఈ టైంలో అమెరికా యొక్క ఆయుధాలంతా పాకిస్తాన్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటాయా? ఇంకా కూడా మనకి వార్తలు రావడం లేదు, సో మెల్లమెల్లగా ఈ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవుతుంది.
ఆ టైంలోనే మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేయాలి. అంటే ఇది కుదురుతుందా? వాడు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి. మనమైతే ఆగే పరిస్థితే లేదు.
ఇది నేను ఆలోచిస్తున్నది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? అమెరికా వాడు ఇప్పుడు ఏం చేస్తాడు?
ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ మీ వద్ద ఉందా?
కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే బ్లాగ్ పోస్ట్లో కలుద్దాం
India Hit More Targets Than It Claimed in Operation Sindhoor, Reveals Pakistan's Own Official Documents.
English
Yesterday, we read in a post that Pakistan's Nur Khan Air Base is actually a nuclear facility. We also learned that its real owner is the United States. Now, when the U.S. Vice President, Joe Biden, called Pakistan's PM, what did he say? He called him a "fool!" He said it jokingly, but...
He scolded him, saying, "You fool! What are you doing? Do you even understand politics?" He called both of them (the PM and Asim Munir) "two stupid jokers." Now, what should you do? Cry, right? But what are you doing? Dancing in Pakistan, claiming "We won!"
What is this? Can’t you see how the world is looking at you? You are a victim—a victim beaten by India. The situation is like a comedy movie... where a comedian gets caught by the villain. The villain comes, beats him up—his shirt tears, his hair stands on end. Meanwhile, two people come and say, "Oh, he’s the one who got beaten!" and walk away. That’s exactly Pakistan’s situation now.
Today, after getting beaten so badly, you’re celebrating victory? What is this? You’ve been thoroughly schooled! Now, let’s talk about Bahawalpur. Jaish-e-Mohammed’s headquarters are here. A hardened terrorist, Azhar Mahmood, operates from here. He brainwashes students and pushes them into jihad.
He sends them to India and supplies weapons. His deputy, Abdul Aziz—the mastermind behind the Pulwama, Uri, and Parliament attacks—boasts, "I will break India into pieces." Now, in our strikes on Bahawalpur, over 100 terrorists were killed. Aziz, however, escaped. Shouldn’t he stay silent after escaping? But no, in another meeting, he said, "I will end India." Yesterday, news came—he died under "mysterious circumstances!"
The mystery is, he escaped from the tiger (India) but ran straight into the lion (Pakistan’s own fate)! This is Pakistan’s position. We said, "We will respond quietly," and we proved it. "You walk the talk" is our status.
What are you doing? Celebrating, saying "I did so much!" Asim Munir is awarding you with a fake photo? What is this? Even America took a big lesson—by not releasing the dossier report. Yesterday, a major report in India Today revealed, based on Pakistan’s own dossier, how devastating our strikes were.
We said we hit 9 terror camps and 11 airbases. But Pakistan is admitting even more! The Malir Cantonment—Pakistan’s surface-to-air missile depot—was also hit. This is shocking! It will take years to recover from this damage.
Then there’s Peshawar—strikes were carried out even there, 1,000 km from India’s border! BrahMos has a range of only 290 km. So, what missile did we use? This is our lab—testing cutting-edge weapons on Pakistan! We showed the world how effective these weapons are in war. BrahMos, Akash—all have now been battle-proven.
Pakistan itself posted photos of the destroyed Peshawar Air Base. So, what did we use? The Agni missile? A nuclear-capable missile with a 700-2,000 km range? If such a missile was used, who would believe Pakistan’s "We won!" claims? The international community would be crying!
Today, Pakistan’s own dossier admits—not just 11 airbases, but 6 more! Our long-range missiles even hit cities within 1,000 km. Now, will he cry or laugh? Can Pakistan’s experts teach him anything else?
In short, Pakistan itself has revealed the truth. We showed the world how deep and effective our strikes were—without saying a word. How did you feel hearing this news? Share in the comments!
Jai Hind!
Telegu | Updated: 5th June:
మన మనసులో మాట ఆపరేషన్ సిందూర్ | భారతదేశం, ఆపరేషన్ సిందూర్లో తన ఫోర్సెస్ తెలిపిన దానికంటే ఎక్కువ టార్గెట్లను హిట్ చేసిందని పాకిస్తాన్ సొంత అధికారిక అధికారిక పత్రాలు బయట పెట్టింది.
నిన్న పోస్ట్ లో చదివాం - ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అంటే పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ. దీని అసలు యజమాని అమెరికా అని తెలుసుకున్నాం. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ పాకిస్తాన్ PMకు ఫోన్ చేసి ఏమంటారు అంటే... 'మూర్ఖుడా!' అని పిలిచారు. హాస్యంగా అన్నట్టు చెప్పారు కానీ...
'మూర్ఖుడా! నువ్వు ఏం చేస్తున్నావ్? నీకు పాలిటిక్స్ అంటే ఏమిటో తెలుసా?' అని కొట్టిన మాటలు చెప్పారు. మీ ఇద్దరినీ (PM మరియు అసీం మునీర్) 'ఓవైసి స్టుపిడ్ జోకర్స్' అని పిలిచారు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏడవాలి కదా! కానీ నువ్వు ఏం చేస్తున్నావ్? 'మేమే గెలిచాము' అని పాకిస్తాన్ లో డాన్సులు చేస్తున్నావ్!
ఇదేంట్రా? ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో గ్రహించలేకపోతున్నావా? నువ్వు ఒక విక్టిమ్ వి. భారత్ చేతుల్లో తన్నులు తిన్న విక్టిమ్ వి. ఒక కామెడీ సినిమా లాగా ఉంది సందర్భం... ఒక కామెడియన్ విలన్ చేతుల్లో చిక్కుకుంటాడు. విలన్ వస్తాడు, చితక బాదతాడు - షర్ట్ చిరిగిపోతుంది, జుట్టు రేగిపోతుంది. ఇంతలో ఇద్దరు వస్తారు, 'అయ్యో కొట్టిన వీడే!' అని ఊరుకుంటారు. అదే పరిస్థితి పాకిస్తాన్ కి.
ఇవాళ ఇంత తన్నులు తిని, 'మేమే గెలిచాము' అని విజయోత్సవాలు చేస్తున్నావ్? ఇదేంట్రా? ఇలా శుభ్రంగా క్లాస్ తిన్నావ్! ఇప్పుడు బహల్వాల్పూర్ గురించి మాట్లాడదాం. జైసీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది ఇక్కడ. అజార్ మహమూద్ అనే కరుడు కట్టిన తీవ్రవాది ఇక్కడే. ఇతను విద్యార్థులను బ్రెయిన్ వాష్ చేసి జిహాద్ కు ప్రేరేపిస్తాడు.
భారత్ మీదకి పంపించి, ఆయుధాలు ఇస్తాడు. ఇతని డెప్యూటీ అబ్దుల్ అజీజ్ - ఇతనే పూల్వామా, యూరి దాడులు, పార్లమెంట్ దాడులకు ప్లానర్. ఇతను 'భారత్ను ముక్కలు చేస్తాను' అని బెదిరిస్తుంటాడు. ఇప్పుడు బహల్వాల్పూర్ మీద మన దాడుల్లో 100కు పైగా తీవ్రవాదులు చనిపోయారు. అజీజ్ మాత్రం తప్పించుకున్నాడు. తప్పించుకున్నవాడు సైలెంట్ గా ఉండాలి కదా? కానీ మళ్లీ మీటింగ్ లో 'భారత్ అంతు చూస్తాను' అన్నాడు. నిన్న వార్త వచ్చింది - 'మిస్టీరియస్ సర్కమ్ స్టన్సెస్' లో చనిపోయాడు!
మిస్టరీ గన్ మన పులి దగ్గర తప్పించుకున్నవాడు, సింహం వద్దకు వెళ్లి దొరికిపోయాడు! ఇదే పాకిస్తాన్ పొజిషన్. మనం 'గుస్గుస్కే మారేంగే' అన్నాం, చేసి చూపించాం. 'యు వాక్ ద టాక్' అన్నది మన స్టేటస్.
నువ్వు ఏం చేస్తున్నావ్? 'నేను చాలా చేసేసాను' అంటూ పండుగలు చేస్తున్నావ్! ఒక ఫేక్ ఫోటోతో అసీం మునీర్ నీకు బహుమతి ఇస్తున్నాడు? ఇదేంట్రా? అమెరికా కూడా పెద్ద క్లాస్ తీసుకుంది - దోసేర్ రిపోర్ట్ విడుదల చేయకుండా. నిన్న ఇండియా టుడేలో పెద్ద రిపోర్ట్ వచ్చింది - పాకిస్తాన్ వాళ్ళ దోసేర్ రిపోర్ట్ ప్రకారం, మన దాడులు ఎంత భయంకరంగా ఉన్నాయో బయటపెట్టారు.
మనం 9 టెర్రర్ క్యాంప్స్, 11 ఎయిర్ బేసెస్ అన్నాం. కానీ పాకిస్తాన్ వాడు ఇంకా ఎక్కువ అంటున్నాడు! మాలీర్ కంటోన్మెంట్ - పాకిస్తాన్ యొక్క సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ డిపో మీద కూడా మనం దాడి చేసినట్లు. ఇది షాకింగ్! ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి సంవత్సరాలు పడుతుంది.
ఇక పేషావర్ - భారత్ సరిహద్దు నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషావర్ మీద కూడా దాడులు చేసినట్లు! బ్రహ్మోస్ రేంజ్ కేవలం 290 కిలోమీటర్లు. అప్పుడు ఏ మిసైల్ వాడాం? ఇది మన ల్యాబ్ - పాకిస్తాన్ మీద అత్యాధునిక ఆయుధాలు టెస్ట్ చేసినట్లు! ఈ యుద్ధంలో ఈ ఆయుధాలు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేశాయో ప్రపంచానికి చూపించాం. బ్రహ్మోస్, ఆకాశ్ - ఇవన్నీ వార్-ప్రూవెన్ అయిపోయాయి.
పేషావర్ ఎయిర్ బేస్ ధ్వంసమైన ఫోటోలు పాకిస్తాన్ వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏం వాడాం? అగ్ని మిసైల్? 700-2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్ కెపేబుల్ మిసైల్? ఇలాంటి మిసైల్ వాడినట్లయితే, పాకిస్తాన్ 'మేమే గెలిచాము' అని చెప్పడం ఎవరు నమ్ముతారు? ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏడుస్తుంది కదా!
ఇవ్వాళ పాకిస్తాన్ తన దోషేర్ రిపోర్ట్ లో ఒప్పుకుంటున్నాడు - 11 ఎయిర్ బేసెస్ కాదు, ఇంకా 6 ఎక్ట్రా! 1000 కిలోమీటర్ల లోపల ఉన్న నగరాలను కూడా మన లాంగ్ రేంజ్ మిసైల్స్ హిట్ చేశాయి. ఇక ముందు ఏడుస్తాడా? నవ్వుతాడా? పాకిస్తాన్ నిపుణులు ఇంకా ఏమైనా నేర్పించగలరా?
మొత్తానికి, పాకిస్తాన్ తనంతట తానే నిజాలు బయట పెట్టాడు. మన దాడులు ఎంత లోతుగా, ఎంత ఎఫెక్టివ్ గా జరిగాయో ప్రపంచానికి చూపించాం. మనం ఒక్క మాట కూడా అనకుండా కామ్ గా ఉండిపోయాం. ఇలాంటి వార్తలు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో రాయండి!

Updated: 24th May:
"US ఐతే USలోనే ఉంది": కాశ్మీర్ విషయంలో ట్రంప్ వద్ద మధ్యవర్తిత్వం కోరాం అన్న వాదనకు జైషంకర్ గట్టి ప్రతిస్పందన
మీరు చూసారుఅనుకొండి ప్రముఖ వార్తా పత్రికలు, సోషల్ మీడియా, వీడియో ఛానల్స్ లో ఇలాంటి కామెడీ వార్తలు వైరల్ గా సర్క్యులేట్ అవుతున్నాయి. మీకు ఈ విషయం తెలుసో తెలియదో ఇటీవల బెంగళూరులో భారి వర్షాలు, ఈ వర్షాలను ఆపింది డొనాల్డ్ ట్రంప్ అంటే ఈయన వరుణదేవుడికి ఫోన్ చేసి వర్షాలు చాలు అంటే ఆయన ఆపేశారు. అలాగే ఇండోనేషియాలో మీకు అగ్ని పర్వతాలు బద్దలు కాబోతుంది అన్న విషయం తెలిసి డొనాల్డ్ ట్రంప్ గారు అగ్నిదేవుడికి ఫోన్ చేసి నువ్వు ఇమ్మీడియట్ గా ఈ అగ్ని పర్వతము బద్దలు కాకుండా ఆపు అని ఈయన చెప్పారు. అలాగే అమెరికాలో టోర్నేడోస్ మీకు పెద్ద లెవెల్లో టోర్నేడోస్ వస్తే డొనాల్డ్ ట్రంప్ గారు వాయుదేవుడికి ఫోన్ చేసి ఆపించేశారు.
డోనాలాండ్ ట్రంప్ వాయు దేవుడికి, వరుణ దేవుడికి మరియు అగ్ని దేవుడికి ఆదేశాలు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా డొనాల్డ్ ట్రంప్ గారే చేస్తారు. ఎక్కడ ఏం జరిగినా నేనే నేనే వెళ్లి ఆపాను ఆ బలము నాకే ఉంది నన్ని మించి ప్రపంచంలో ఏమీ జరగదు. నా ఆజ్ఞలను అగ్ని, వాయు మరియు వరుణ దేవతలు విన్నారు.
ఈ మధ్య మధ్య కాలిఫోర్నియా పెద్ద మంటలు మరియు పెద్ద వర్షాలు మరియు పెద్ద సుడిగాలులు అప్పుడూ ఈ ఆరెంజ్ ఏజెంట్ ట్రంప్ ఏమి చేశాడు? పంచ భూతాలు ఫోన్లు పనిచెయ్యల లెడా ఈ ఆరెంజ్ ఏజెంట్ స్లీపింగ్?
ఇంతలో ఒక ఉన్నత అధికారి వైట్ హౌస్ కి వెళ్ళారు, డొనాల్డ్ ట్రంప్ గారి చాంబర్ కి వెళ్లి అయ్యా మీ గురించి భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు చూసారా ఏదో చెప్తున్నారు. అంటే బాబోయ్ ఇప్పుడు ఈ జయశంకర్ మాట్లాడుతున్నారు అంటే ఎవరికైనా ఒక భయము ఫైనల్ గా డొనాల్డ్ ట్రంప్ గారికి కూడా ఎక్కడ తగలాలో ఎక్కడ కాలాలో ఇవ్వాళ కాలింది.
జయశంకర్ గారు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత నెదర్లాండ్స్ డెన్మార్క్ జర్మనీ ట్రిప్ కోసం ఆయన వెళ్ళారు. అంటే ప్రపంచ దేశాలు ముఖ్యంగా జర్మనీ లాంటి దేశానికి చెప్పాలి. అసలు ఈ గ్లోబల్ టెర్రరిజం అంటే ఏంటి? పాకిస్తాన్ వాడు గత 40 ఏళ్ళ నుంచి ఈ తీవ్రవాదులను పెట్టుకొని ప్రపంచ స్థాయిలో ఎలాంటి ఆట ఆడుతున్నాడు? అడిగితే 30 ఏళ్లుగా మేము ఈ డర్టీ జాబ్ అనేది చేస్తున్నాము. అమెరికా వాళ్ళు అడిగారు కాబట్టి ఇలా చేస్తున్నామని వాళ్ళ డిఫెన్స్ మంత్రియే చెప్తున్నాడు. కాబట్టి వివరణ అనేది ప్రపంచ దేశాలకు మనం ఇవ్వాలి.
యునైటెడ్ నేషన్స్ అనేది ఒక ఫ్రోజెన్ మెకానిజం అన్నా కూడా మీకు ఈ దేశాలంతా కూడా ఐక్యరాజ్య సమితిలో ఉంటాయి కదా మీకు ప్రముఖ దేశాలు కాబట్టి వీళ్ళకు చెప్పాలి. ఎందుకు ఇది చేస్తున్నాము అని. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ మీడియా వీళ్ళు జయశంకర్ గారిని అడుగుతున్నారు, ఏవండీ మీరు చాలా భీకరంగా పాకిస్తాన్ మీద దాడులు చేశారు కదా మరి ఈ టైంలో యుఎస్ ఎక్కడ ఉంది? దీనికి ఆయన ఇచ్చిన ఒక అల్టిమేట్ జవాబు యూఎస్ వాస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఎక్కడ ఉందండి అమెరికాలో ఉంది.ఈ జవాబు ఏదో ఒక ఎల్కేజీ పిల్లాడు చెప్పినట్టు అనిపించింది. కానీ మీకు ఆ జర్నలిస్ట్ బిత్తరపై చూసాడు బాబోయ్ ఇదేం జవాబు US వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఎవరు ఏకంగా జయశంకర్ మాస్టారు ఇలాగ ఒక ఇంటర్నేషనల్ మీడియాకు జవాబు చెప్పడం. ఎంత క్లియర్ గా చెప్పాడు అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క రోల్ అనేది లేనే లేదు. జైశంకర్ షట్స్ డౌన్ డొనాల్డ్ ట్రంప్ మీకు హెడ్లైన్స్ లో వేశరు.
"You Should Ask Americans" – EAM Jaishankar’s Take on US-Led ‘World Order’
With the US withdrawing from global bodies like WHO and the Paris Agreement, is it shaping a new world order? And what role should India play as a global leader?
When asked, EAM S. Jaishankar quipped, *“If your question is about what the US is doing, you should ask the Americans, not me.”*
He highlighted India’s focus on strengthening global partnerships, engaging the Global South, and expanding its economic and technological influence. As a rising power, India is set to shape the future of global politics.
@drs.jaishankar @meaindia @narendramodi
#EAMJaishankar #WorldOrder #GlobalPolitics #IndiaOnTheRise #Geopolitics #ForeignPolicy #Diplomacy
ఈయన క్లైం చేసుకుంటాడు,ఏదో ఈయనక ఒక నోబుల్ బహుమతి వస్తుంది అన్నట్టుగా నేనే యుద్ధాన్ని ఆపాను భారత్ తో మాట్లాడాను పాకిస్తాన్తో మాట్లాడి చాలు ఇది ఒక న్యూక్లియర్ యుద్ధం అయిపోవచ్చు మీరు ఇమ్మీడియట్ గా ఆపేయండి అంటే నామా మాట విని ఇటు మోదీ అటు షాబాష్ షరీఫ్ ఆపేశరు.
ఇండియా పాకిస్తాన్ సమానమైన స్థాయిలో ఉన్నట్టుగా అమెరికా వాడు భావించడం కాదు. అలాంటి ఒక పిక్చర్ ఇచ్చాడు కాబట్టి, ఈ వివరణ జయశంకర్ గారు ఇవ్వాల్సిందే అదే ఆయన చేశారు. ఆయన ఎలా చెప్పారు అంటే డొనాల్డ్ ట్రంప్ కాల్ చేస్తే ఎవరము కూడా కాల్స్ అటెండ్ అవ్వలేదు. మీకు మార్క్ రూబియో ఎన్నిసార్లు నన్ను సంప్రదించినా నేను ఏం చెప్పాలో అదే చెప్పాను. వీళ్ళందరికీ నేను క్లియర్ చేసిన విషయం ఒకటే పాకిస్తాన్ ఈ దాడుల నుంచి తప్పించుకోవాలి అంటే వాళ్ళ ఆర్మీ జనరల్స్ కమాండర్స్ మా ఆర్మీ జనరల్స్ ను సంప్రదించాలి.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళను సంప్రదించి, అయ్యా బాబు చాలు ఆపేయండి అంటే మా ఇష్టానుసారం అంటే డిస్క్రిషన్ మా వైపు ఉంటుంది. అంతే తప్ప ఏ అమెరికా చెప్పింది లేదా మీకు ఇంకొక యూరోప్ దేశం. నథింగ్ అండి ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం సివిలియన్ గవర్నమెంట్ వేరు పాకిస్తాన్ ఆర్మీ వేరు సివిలియన్ గవర్నమెంట్. మమ్మల్ని సంప్రదించిన షాబాజ్ షరీఫ్ అదేగా చేశాడు, పొద్దు పొద్దున అమెరికాకు ఫోన్ చేశాడు ట్రంప్ గారితో మాట్లాడాడు. జేడి వాన్స్ తో మాట్లాడాడు మాట్లాడి భారత్ను ఆపండి. వెంటనే వాళ్ళు మనకి ఫోన్లు చేశారు మనముఫోన్ ఫోన్ కాల్స్ కూడా అటెండ్ అవ్వలేదు. మనము చేస్తున్న దాడులు చేస్తూనే పోయాం.
ఫైనల్గా ఏం చెప్పాము పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్స్ వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే, మాతో చర్చలు జరిపితే అప్పుడు మేము ఆలోచిస్తాము అని క్లియర్ గా చెప్పాము. ఇదే జరిగింది అమెరికా ఆ టైంలో యునైటెడ్ స్టేట్స్ లోనే ఉంది డొనాల్డ్ ట్రంప్ గారు ఆ టైంలో ఎంత బిజీగా ఉన్నాడో మాకు తెలియదు. మీరు ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన అంశాన్ని గమనించారు అనుకోండి జయశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేదాన్ని మేము పాస్ చేశం.
అంటే టెంపరరీగా సస్పెండ్ చేశం అంతేగాని ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు మీకు తెలుసో తెలియదో మొన్నటికి మొన్న లష్కిరి తాయిబాకు సంబంధించిన అతి ముఖ్యమైన నాయకుడు జస్ట్ ఇంటి నుంచి బయటికి వచ్చాడు అతని మీద కాల్పులు. తరువాత నిన్నటికి నిన్న మీకు కాశ్మీర్ వద్ద ఇద్దరు కరుడు కట్టిన తీవ్రవాదులు అంటే మీకు పాకిస్తాన్ పాకిస్తాన్ మూలాల నుంచి వచ్చే తీవ్రవాదులు. వీళ్ళు అక్కడ ఉన్నంత కాలము కూడా మా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగదు. మనము పెద్ద పెద్ద విమానాలు ఎస్400 లు, రఫెల్స్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, బ్రహ్మోస్ వీటిని చూస్తున్నాము. కానీ వీటి యొక్క ఫౌండేషన్ తీవ్రవాదమే కదా ఆ తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుకుతాం వాళ్ళు పాకిస్తాన్ లో ఎక్కడ దాకున్నా.
ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అటే జైషి మహమ్మద్ లష్కిరి తాయిబాకు సంబంధించిన నాయకులు ఎలాంటి ప్రగల్భాలు మేము ఆ భారత్ అంతు చూస్తాము. మేము ఈ జిహాద్ అనేదాన్ని ఆపము కాశ్మీర్ మాదే దీన్ని పొందే తీర్తాము. ఇన్ని మాట్లాడారు కదా ఇవాళ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బంకర్లో దాక్కొని ఉన్నారు. ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఎటు నుంచి ఎటో వాళ్ళు పారిపోతున్నారు, లేదా లేదా మట్టిలో కలిసిపోతున్నారు. ఇది వాస్తవం ఇలాగ మనం ఆపరేషన్ సింధూర్ని ఆపేమా? అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారే ఆపేరుని చెప్పుకుంటున్నారు కదా.
ఒక్కసారి మీరు ఈలాన్ మస్క్ గారిని అడగండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్వాహకము ఎలా ఉంది? మీకు ఈలాన్ మస్క్ యొక్క ఆస్తులు మంచు పర్వతం లాగా కరిగిపోతుంది అంటే డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడు చేసేంతవరకు కూడా ఈలాన్ మస్క్ ఆయనకు ఉపయోగపడ్డాడు, ఇవ్వాళ యూరోప్ లో తన కార్లు అమ్ముకోలేడు. చైనా నుంచి బయటికి వచ్చేసాడు. భారత్ తో శత్రుత్వం. ప్రపంచమంతా కూడా డొనాల్డ్ ట్రంప్ తన అబద్ధాలతో నింపేసి నేనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ప్రతి ఒక దేశాన్ని హింసించడము. ఇష్టము వచ్చినట్టు మాట్లాడడము ఎటువంటి గౌరవం లేకపోవడము.
ఇలాంటి తీరు ఒక అమెరికా అధ్యక్షుడికి ఉన్నప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? ఎవరితోనూ నాకు పని లేదు అంటాడు? మళ్ళీ ప్రపంచాన్ని నేనే శాసిస్తున్నాను ఎక్కడ ఏం జరిగినా నా వల్లే అనే ఈ అబద్ధాల ప్రచారాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ మీడియాలో తన ఇష్టానుసారం ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా? కాబట్టి ఒకే దెబ్బ జయశంకర్ గారు యుఎస్ వాస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఈ టైంలో ట్రంప్ గారు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు మేము ఏం చేయాలో అదే చేశము. ఇవ్వాళ ఆపరేషన్ సింధూర్ కి ఒక చిన్న పార్టీ పాజ్ అనేది ఇచ్చాము, అంతే కానీ గ్లోబల్ తీవ్రవాదాన్ని మీకు మట్టితో కలిపేసే వరకు కూడా మేము ఈ మిషన్ నుంచి డీవియేట్ అవ్వము.
ఇది ప్రపంచ దేశాలకు చెప్పడానికే ఈ నా పయణం అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ నోటిని ఈ అబద్ధాలను జయశంకర్ గారు ఎలా ఆపగలిగారు ఇవాళ ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకునే విషయం. జైశంకర్ షట్స్ డౌన్ డొనాల్డ్ ట్రంప్ అంటే.
ఇది ఎంత పెద్ద వార్త ఒక్కసారి కామెంట్స్ లో రాయండి
జై హింద్
Updated: 22nd May:
ఆపరేషన్ సింధూర్: భారతదేశం యొక్క వజ్రసంకల్పానికి మణిగంట
ఐరన్ లెగ్ పాకిస్తాన్ వాడు తన జీవితంలోనే అంటే వాడి చరిత్రలోనే ఒక అతి పెద్ద బహుమానము అనేది నిన్న భారత్కు ఇచ్చాడు.ఈ వార్త అంటే ఈ కథనము మీకు ఇవాళ ప్రపంచ స్థాయిలో చెప్తున్నా కదా మొన్నటి నుంచి అసలు భారత్ ఏం చేస్తుంది. వీళ్ళ ఫ్యూచర్ ఏమిటి,ఇదే అందరి డిస్కషన్.
ఇప్పుడు ఏమైందంటే నాటో మీకు తెలిసి ఉంటుంది కదా నాటో దళాలు 31 దేశాలు, వీళ్ళు ఒక మిజైల్ టెక్నాలజీకి వీళ్ళు రేటింగ్ ఇచ్చారు అంటే దీన్నేపిఎల్ 15 చైనా వాడి యొక్క అతి ప్రమాదకరమైన సైలెంట్ కిల్లర్ థండర్ బోల్ట్ ఇలాంటి ఒక మిజైల్ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు అని చైనా వాడు చెప్పడం. దీన్ని నాటో కూడా ఆమోదించడం ఎందుకంటే రష్యాకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడాలి కాబట్టి చైనా వాడిపిఎల్ 15 అనబడే ఈ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఒక టాప్ క్లాస్ టెక్నాలజీ ఎవరూ కూడా దీనికి పోటీగా నిలబడలేరు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఈపిఎల్ 15 అనబడే ఈ మిజైల్ టెక్నాలజీని చైనా వాడు పాకిస్తాన్ కి ఇచ్చాడు. అంటే పాకిస్తాన్ వాడు కొన్న జెఎఫ్ 17 అనబడే విమానాలలో ఈ పిఎల్ 15 అనబడే మిసైల్స్ ను వీళ్ళు డిప్లాయ్ చేశారు ఫిట్ చేశారు. మరి పాకిస్తాన్ అంటేనే ఇనపపాదం కదా ఐరన్ లెగ్. ఎంత గొప్ప దేశమైనా ఎంత గొప్ప టెక్నాలజీ అయినా పాకిస్తాన్ వాడి దగ్గరికి వస్తే అంటే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మీకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇది అమెరికా యొక్కఎఫ్6 విమానాలు అనండి ఇవ్వాళ మనం మాట్లాడుతున్న చైనా వాడి మిజైల్ టెక్నాలజీ అలాగే టర్కీ వాడి బైరెక్టర్ డ్రోన్స్ ఏదైనా సరే పాకిస్తాన్ వాడి చేతికి వస్తే మీకు డిజాస్టర్ అని అనడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చూడండి.
కథనం ఎంత విచిత్రంగా ఉంది అంటే మీకు హోషియార్ పూర్ అని అంటారండి. ఇది భారత్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది చూసారా దానికి 120 కిలోమీటర్ల లో ఉండే ఒక ప్రాంతం, హోషియార్పూర్ సో ఇక్కడ మీకు పాకిస్తాన్ వాడు ఏం చేశడు భారత్ వైపు ఈ పిఎల్ 15 అనబడే మిజైల్ ను ప్రయోగించాడు. అంటే వరల్డ్ లో నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నారు కదా థండర్ బోల్ట్ సైలెంట్ కిల్లర్ సో భారత్ భరతం పట్టడానికి మేము ఈ మిజైల్ ని వాడుతున్నాము అని చెప్పి పాకిస్తాన్ వాడు చాలా గొప్పగా ఫీల్ అయిపోయి ప్రపంచం అంతా చూస్తుంది. ఈపిఎల్ 15 పనితనము ఎలా ఉంటుంది ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు కదా సో ప్రపంచమంతా ఎదురు చూస్తుంది.
వీళ్ళు భారత్ను ఎలా దెబ్బ కొడతారు అని ఎదురు చూస్తున్న టైంలో ఈ మిజైల్ ఎగురుకుంటూ మన వైపు వచ్చింది. ఆల్రెడీ ఒక post lo మనం మాట్లాడాము మనము ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ వాల్ అనేది మనము ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద సృష్టించి ఉన్నాం నిర్మించి ఉన్నాం. అంటే మన సుదర్శన చక్రము అలాగే ఆకాశ్ మిజైల్ సిస్టమ భారక్ 8 మన యుద్ధ విమానాలు సర్వము సిద్ధం. ఈ మిజైల్ ఎగురుకుంటూ వచ్చింది కరెక్ట్ గా మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఫీల్డ్ ఈ సర్క్యూట్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఇది తికమకబడింది. ఎందుకు అంటే మన దగ్గర ఉండే జామర్స్ అలాగే మన వద్ద ఉండే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి చూసారా చాలా చాలా శక్తివంతమైనవి ఇవి పాకిస్తాన్ వాడికో చైనా వాడికోతెలియదు.
టోటల్గా ఇది డిస్రప్ట్ అయిపోయింది, అంటే ఈ మిజైల్ యొక్క పనితనము ఆగిపోయింది. ఆగిపోయినది ఎటు వెళ్ళాలో తెలియక అంటే డైరెక్షన్ లేక టార్గెట్ లేక అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి 120 కిలోమీటర్ల దగ్గరికి వచ్చి అట్లాగే అంటే ఒక చెట్టు నుంచి పువ్వు రాలిపోతుంది చూసారా అలాగ రాలిపోయి కింద పడింది. మీకు ఇంటాక్ట్ మిజైల్ అంటారండి ఎటువంటి డామేజ్ జరగలేదు అంటే ఇది ఒక ట్రెజర్ ట్రో మీకు ఒక నిధి దొరికినట్టే ఎందుకంటే చైనా అన్నప్పుడు ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అడ్వాన్స్డ్ మిజైల్ టెక్నాలజీ కదా. వాడి యొక్క ఒక మిజైల్ మీ దేశంలో వచ్చి పేలిపోకుండా అలా పడడము అనేది.
ఇవ్వాళ ప్రపంచ స్థాయిలో దేశాలంతా భారత్ ఆ మిజైల్ మాకు పంపించు మాకు పంపించు అని చెప్పి మీకు క్యూ లో నిలబడి ఉన్నారు. సో ఇందులో ఏంటి మీకు ఫైవ్ నేషన్స్ అంటే మీకు అమెరికా యూకే మీకు కెనడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు అలాగే జపాన్ ఫ్రాన్స్ దయచేసి ఆ మిజైల్ ను మాకు పంపించండి అంటే అందులో ఎలాంటి వీళ్ళు సర్క్యూట్స్ వాడారు ఎలాంటి మోటార్ ని ఫిట్ చేశారు సెల్ఫ్ ప్రొపలెంట్ మోటార్స్ ఏమైనా ఉన్నాయా ఎట్లాంటి ఇంజన్ ని వాడారు.
వాడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఎలా ఉంటుందంటే చైనా వాడి వద్ద J20 అనబడే ఫిఫ్త్ జనరేషన్ విమానం ఉందండి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుతున్న జెఎఫ్7 అంటే ఎట్లాంటి విమానం అయినా కూడా అందులో వాడిపిఎల్ 15 అనబడే వెర్షన్ ఆఫ్ ద మిజైల్ నే ఫిట్ చేయాలి. అంటే ఎంత గొప్ప యుద్ధ విమానం ఫైటర్ జెట్ అయినా అందులో ఫిట్ చేయాల్సిన మిసైల్ టెక్నాలజీ మీకు ఇదే అలాంటిది ఇవ్వాళ లిట్రల్ గా భారత్కు దొరికేసింది పాకిస్తాన్ వాడు ఇచ్చిన అతి పెద్ద బహుమానము అని చెప్పి మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఇది దొరికినప్పుడు ఇందులో మీరు ఎటువంటి డేటాను కలెక్ట్ చేయొచ్చు, ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ని వీళ్ళు మోహరించి ఉన్నారు.
వీటినంతా మీరు క్షుణణంగా అంటే డిఆర్డిఓ వాళ్ళు తమ ల్యాబ్ కు తీసుకువెళ్లి, మొత్తము దీన్ని డిసెక్ట్ చేసి లోపల ఎట్లాంటి పరికరాలను వాళ్ళు మీకు ఫిట్ చేసి ఉన్నారుని తెలిసింది అనుకోండి. చైనా పని గోవిందా గోవింద ఇక వాడు చేయగలిగింది ఏమీ లేదు. అలా అలాంటి ఒక సంఘటన అయ్యో అనవసరంగా తీసుకువెళ్లి పాకిస్తాన్ వాడికి ఇచ్చాను. వీడికి దాన్ని ఎలా వాడాలో తెలియదు అడ్డదిడ్డంగా తీవ్రవాదులు రాకెట్ లాంచర్స్ వాడతారు చూసారా ఈ హాలీవుడ్ చిత్రాల్లో చూపిస్తారు, ఆ టైపులో పాకిస్తాన్ మిలిటరీ తమ అత్యోత్తమమైన మిజైల్ టెక్నాలజీనితీసుకువెళ్లి ఆ భారత్ పైన వాడారు. అది ఒక పువ్వు రాలినట్టుగా ఇవ్వాళ రాలింది ఏదో చెట్టు నుంచి పండు పడినట్టుగా పడింది దాన్ని అపురూపంగా వాళ్ళు డిఆర్ డిఓ ల్యాబ్ కు తీసుకువెళ్ళారు ప్రపంచ స్థాయిలో తమ మిత్ర దేశాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడాపఎల్ 15 అనబడే ద మోస్ట్ డేంజరస్ మిసైల్ సిస్టం అంటే మన రఫెల్స్ లో మనము మేటయోర్స్ అనబడే మిసైల్స్ వాడతామండి. సో ఇది చాలా చాలా స్ట్రాంగ్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ దానికి దీటుగా పాకిస్తాన్ కి ఇవ్వాలి అని చెప్పి చైనా వాడు ఈ ప్రయత్నం చేశాడు కానీ ఇవాళ ఏమైంది టోటల్గా ఈ మిజైల్ టెక్నాలజీ ఫెయిల్ అయిపోయింది.
చైనా తన మోస్ట్ ఎక్స్ట్రార్డినరీ ద నెంబర్ వన్ మిజైల్ టెక్నాలజీని ఏదైతే అనుకున్నాడో భారత్ ముందు లిట్రల్ గా ఎక్స్పోజ అయిపోయింది. ఇప్పుడు దీని తనితనాన్ని అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవడం లేదు ఆహా భారత్ గ్రేట్ ఇది కాదు చైనా యొక్క షేర్ మార్కెట్ అంటే ఈ మిజైల్ ను ఎవరైతే తయారు చేస్తారో ఆ సంస్థ యొక్క షేర్ మార్కెట్ ను మీరు చూశారు అనుకోండి టోటల్ గా కుప్ప కూలిపోయింది. డౌన్ డౌన్ డౌన్ డౌన్ ఫాల్ లోనే ఉంది. సో ఇప్పుడు దీని వల్ల ఏం జరిగింది మీకు చైనా వాడు లిట్రల్ గా ప్రపంచము ముందు ఎక్స్పోజ్ అయిపోయాడు.
అంటే దీని యొక్క ఆల్గోరిథమ్స్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కాంపోనెంట్స్ ఇవి ఒక శక్తివంతమైన దేశము ముందు నిలబడలేదు ఈ విషయం బయటపడింది పాకిస్తాన్ వాడిని పక్కన పెట్టండి చైనా వాడికి దెబ్బ మీద దెబ్బ మనం ఎలా కొడుతున్నాము 2020 లో వాడు మనల్ని బెదిరించాడు. సో మనం అర్జెంట్ అర్జెంట్ గా వెళ్లి S400 లాంటి సుదర్శన చక్రాన్ని తీసుకొని వచ్చాం. అప్పుడు అది ఉపయోగపడలేదు కానీ ఇవ్వాళ మీరు చూశరనుకోండి ఇదే చైనా పైన మనం sస్400 కూడా వాడాము సో దీని యొక్క డిఫెన్స్ మెకానిజం ముందు చైనా వాడి మిసైల్ టెక్నాలజీ టోటల్ గా ఓడిపోయింది.
మరి వాడి దగ్గర కూడా S400 ఉంది కదా దాన్ని వాడు వాడలేకపోయాడు హెచ్క అని అన్నాడుహెచ్q9 దొరికిపోయింది. అలాగే పాకిస్తాన్ వాడికి వాడు ఇచ్చిన యుద్ధ విమానాలు, యుద్ధ విమానాలు ఏవి కూడా ఒక ఇంచు కూడా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి భారత్లోకి రాలేకపోవడము. ఇలాగా ఒకవేళ త్రీ ఫ్రంట్ వారే అనుకోండి పాకిస్తాన్, బంగ్లాదేశ్ చైనా వీళ్ళు ముగ్గురు కలిసి మన మీద యుద్ధము చేసినా కూడా ఒక్క ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనము వీళ్ళకు ఎలా బుద్ధి చెప్పాము.ఇవాళ ఇండియన్ ఆర్మీ బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఉన్నారు కదా, సిలుగురి కారిడార్ వద్ద కూడా ఉన్నారు పదా ఏదో మాట్లాడావు కదా పాకిస్తాన్ మీద మేము దాడులు చేస్తే మేము భారత్ మీద ఎన్ని మాట్లాడావు. ఇప్పుడు మేము రెడీగా అక్కడ ఉన్నాం మా మిలిటరీ అక్కడ ఉంది పదారా చూద్దాం పదా అంటున్నాం.
వాడు సైలెంట్ గా ఉన్నాడు, చైనా వాడు అడుగడుగున దొరికిపోతున్నాడు. అయ్యో నేను ఒక టాప్ క్లాస్ అని ప్రపంచానికి చెప్పుకుంటున్నాను, అమెరికాను ఎదురిస్తున్నాను, అమెరికాకు మించిన ఆయుధాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకున్నాను. ఎక్కడ ఎక్కడ ఏమి జరగడం లేదు కదా నా ఒక మిజైల్ కూడా భారత్ దాకా వెళ్ళలేక పోయింది. వాళ్ళేమో హాయిగా పాకిస్తాన్ లోకి వచ్చారు వచ్చి ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలో ఎలాంటి టార్గెట్స్ ను ధ్వంసము చేయాలో చేశారు 23 నిమిషాల్లో వాళ్ళు నీట్ గా తిరిగి భారత్లోకి వెళ్ళిపోయారు.
ఇంటర్నేషనల్ బార్డర్ ఇవాళ క్లీన్ గా ఉంది. మనము చేయగలిగింది ఏమీ లేదు అనేది క్లియర్. ఈ పరిస్థితిలో మీరు చూశారు అనుకోండి భారత్కు దొరికిన ఈపఎల్ 15 అనబడే మిజైల్ టెక్నాలజీ దీనికోసం ప్రపంచ దేశాలంతా పోటీ పడ్డం మీకు ఎంత డబ్బు కావాలన్నా మేము ఇస్తాము. ఆ మిజైల్స్ ని మాత్రం మాకు పంపించంటే, ఇలాగ ఇప్పుడు మన ఎయిర్ మార్షల్ భారతీ గారు అన్నారు చాలా పడ్డాయండి ఏవి కూడా వర్క్ అవ్వలేదు అన్ని మధ్యలోనే కూలిపోయాయి మేము మెల్లిగా సేకరిస్తున్నాము.
ఎగ్జాంపుల్ కోసం ఒక మిజైల్ని మీకు చూపించాము ఇలా చాలా ఉన్నాయి. మాకు జరిగిన డామేజ్ జీరో కానీ వాళ్ళకు మాత్రము వాళ్ళ హైయెస్ట్ టెక్నాలజీ ఇవా ఇవ్వాళ ప్రపంచము ముందు ఇలాగ ఓపెన్ ఓపెన్ స్టడీ లాగా మన అందరి ముందు దొరికిపోయింది. ఈ డేటాను త్వరలోనే విడుదల చేస్తాము. మిత్ర దేశాలు చూసి నేర్చుకోవచ్చు, చైనా వాడు చెప్పుకుంటున్న ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన ముందు నథింగ్ అనేది. ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పోజ్ చేయగలము. అలాంటి ఒక సిచువేషన్ ని ఇవాళ మనం క్రియేట్ చేశము అంటే చైనా వాడు పాకిస్తాన్ వాడిని నమ్ముకొని పాకిస్తాన్ లాంటి ఒక ఇనప పాదము ఐరన్ లెగ్ వాడికి ఇచ్చి ఇంతలాగా ప్రపంచం ముందు ఎలాంటి ఒక అవమాన పాలయ్యాడు అంటే వాడు తట్టుకోలేకపోతున్నాడు.
కానీ నువ్వు నీవు సరైన మిత్రుని ఎంచుకోలేదు కదా తప్పుడు తప్పుడు వాడితో నువ్వు స్నేహం చేశవు అనుకో నీ గతి కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు కూడా ఇలాగే ఆభాస పాలవుతావు ఇదే నీకు జరిగింది అని చెప్పి ఒక గొప్ప లెసన్ను భారత్ ఇవ్వాళ పాకిస్తాన్ చైనాకు నేర్పించింది. మరి చైనా వాడిపిఎల్ 15 ఒక డొల్ల అనేదాన్ని మనము ఎలా ఎక్స్పోజ చేశమో ఈ కథనము వింటున్నప్పుడు నాకైతే గూస్ బంస్ వస్తున్నాయి. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఎంతలాగా ఒక అడ్వాన్స్డ్
కంట్రీ యొక్క మిజైల్ మన దగ్గర ఎలా దొరికిపోయింది. ఇవ్వాళ దీనిని పెట్టుకొని మనము ఎన్ని ఆటలు ఆడవచ్చు.
ఒక్కసారి ఆలోచించి కామెంట్స్ లో రాయండి.
జైహింద్
Update: 21st May:
ఇంటర్నేషనల్ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే ఇవాళ ఎల్ఓసి లేదు అని చెప్పి మనం అనుకోవాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ లేదు అనుకోండి మనము సరిగ్గా ఏదైతే ఊహించామో ప్రస్తుతం ఈ పోస్ట్ వివరిస్తున్న టైంలో పాకిస్తాన్ వైపు నుంచి మీకు ఫైరింగ్ అనేది జరిగింది. అంటే సీస్ ఫైర్ వయలేషన్ అనేది వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము అంటే పిఓకే దాకా మనము వెళ్లొచ్చు కదా కనీసము ఒక రెండు కొండలు నా అంచనా ప్రకారము ఒక రెండు కొండలను మనము స్వాధీనము చేసుకుంటే అంటే మన ట్రూప్స్ ఫార్వర్డ్ ఎల్ఓసి దాటి లోపలికి వెళ్లి ఈ ప్రాంతాలను మనము ఆకుపై
చేసుకున్నాము అనుకోండి ఫస్ట్ విషయము పాకిస్తాన్ వాడు ఒప్పుకోడు మన ట్రూప్స్ పిఓకే లోపల ఉన్నట్టుగా వాడైతే ఒప్పుకోడు.
రెండవ విషయము ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సభ్యులు ఎవరూ కూడా ఇవ్వాళ అక్కడ లేరు వెరిఫై చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు. ఇదే మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ద అడ్వాంటేజస్ సిచువేషన్ అని మాట్లాడాలి. ఇప్పుడు మనం ఏం చేశము పాకిస్తాన్ అనబడే Labఅంటే బ్రహ్మోస్ మేడ్ ఇన్ ఇండియా టెస్టెడ్ ఇన్ పాకిస్తాన్. అవునా అంటే ఇంతవరకు మనం బ్రహ్మోస్ని ఏ దేశం మీద వాడలేదు కదండీ ఫర్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ పై వాడెం అంటే
వాడి దేశంలో వాడి యుద్ధ క్షేత్రంలో టెస్టింగ్లు కూడా జరిగాయి.
ఈరోజు ఇప్పుడు యుద్ధాన్ని మీరు గమనించారు అనుకోండి ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రత్యేకత మామూలుగా పాకిస్తాన్ వాడు ఏమనుకున్నాడు బాలాకోటు స్టైల్ లో డాగ్ ఫైటింగ్ ఉంటుంది. మన విమానాలు వాళ్ళ విమానాలు సో ఒకదాని మీద ఒకటి ఫైరింగ్లు చేయడము షూట్ డౌన్ చేయాలి అనే ప్రయత్నం దీన్నే డాగ్ ఫైట్ అని అంటారు.
ఈసారి అలాంటిది ఏమీ లేదండి పాకిస్తాన్ వాడు ఎదురు చూస్తున్నాడు ఎక్కడ భారత్ సంబంధించిన విమానాలు లేవు డ్రోన్లు లేవు ఎటు నుంచి ఏం వస్తుందో ఎవరికీ అంచనా లేదు.
కానీ ఇక్కడ మనము మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ప్రిసిషన్ స్ట్రైక్స్ ఫలానా ప్రాంతంలో తీవ్రవాదుల స్థావరము సో దీన్ని కొట్టాలి. నేరుగా ఒక మిజైల్ వస్తుంది మీకు ఆ స్థావరాన్ని కొడుతుంది ఇవ్వాళ మీకు వెస్టర్న్ కమాండ్వా వాళ్ళు బోలడ్ అని వీడియోస్ ని ఎక్స్ ప్లాట్ఫామ్ లో వీళ్ళు ఇవాళ రిలీజ్ చేశారు. కుదిరితే మీరు చూడండి కొన్ని వీడియోస్ నేనైతే చూసినాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇది ఎంత స్థాయిలో ఏ లెవెల్లో ప్రచారం జరగాలో అంటే మన ప్రిసిషన్ స్ట్రైక్స్ ఎంత పర్ఫెక్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేశము.
అక్కడ ఉండే తీవ్రవాదుల క్యాంపులు, మసీదుల్లో దాక్కున్నతీవ్రవాదులు. వీళ్ళందరూ కూడా అక్కడ ఎలా దెబ్బతిని పారిపోవడం, ఎక్కడికక్కడ చల్లా చెదురుగా, వాళ్ళు పారిపోవడం. వీటినంతా ఇవాళ మనము విడుదల చేస్తున్నాం ఎందుకు ప్రపంచానికి చూపించడానికి కి మేము ఫార్ సుపీరియర్ పాకిస్తాన్.
భారత్ సమానము కాదు మా వద్ద ఉండే ఆయుధాలు పెట్టుకొని మేము భారత్లోనే కూర్చొని వాళ్ళకు తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టము అనండి, ఆస్తి నష్టాన్ని కలిగించగలము. మనము ఒక 10% మాత్రమే అమ్యునిషన్ని వాడాం. మన ఆలోచన అంతా ఏంటి శత్రువుకి తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగించడం ప్రాణ నష్టాన్ని కలిగించడం.
ఈ మసీదులు అనండి ట్రైనింగ్ క్యాంపులు అనండి, అలాగే మీకు తీవ్రవాద నాయకులు దాక్కునే బిల్డింగలు అనండి, పోస్ట్లు సర్వము కూడా వరస పెట్టి లేపుకుంటూ వెళ్ళాం.
ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే T72 అనబడే ఒక అసాధారణమైన ట్యాంకు ను మనం పాకిస్తాన్ వైపు పంపిస్తున్నాం. అంటే వాళ్ళు ఫైరింగ్ చేశారు కదా,ఇప్పుడు మన T72 ఇది మీకు రష్యా వాళ్ళ అత్యోత్తమమైన టెక్నాలజీ, వెస్టర్న్ మీడియా డెలిబరేట్ గా రష్యా ఆయుధాల గురించి మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ మన ప్రధానమంత్రి మోదీ గారు S400 గురించి మాత్రమే విడిగా ఒక వీడియోలో మాట్లాడారు.
ఈ అస్త్రము మా వద్ద ఉండడం వలన మా ఎయిర్ ఫోర్స్మా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ ఇవ్వాళ అసాధారణమైన స్థాయిలో మా కేపబిలిటీస్ అనేదాన్ని మనం కనపరుస్తున్నాము.
థాంక్స్ టు S400 అని అన్నారు.
ఈరోజు T72 ట్యాంకులు వీటిని వాడుతున్నాం మళ్ళీ పాకిస్తాన్ Lab పిఓకే దాటి లోపలికి వెళ్తుందండి. మన ట్యాంకులు లిటరల్ గా అక్కడికి వెళ్తున్నాయి. ఫైరింగ్ చేసిన వాళ్ళు మన వైపు నుంచి ఇలాంటి దాడులు చూసి లిట్రల్ గా మీకు ఆడియో లీక్స్ మీరు ఇవన్నీ ఎక్స్ ప్లాట్ఫామ్ లో చూడొచ్చు. ఇక్కడ పెట్టాను అనుకోండి Violation ఆపేస్తాడు లేదా కాపీరైట్ ప్రాబ్లం అంటాడు.
లిట్రల్గా పాకిస్తాన్ కమాండర్స్ అరుస్తున్నారు ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి తరువాత మన పోస్టుల గురించి ఆలోచించొచ్చు, మన టవర్లు, మన బిల్డింగలు ఎప్పుడైనా మళ్ళీ మనము నిర్మించుకోవచ్చు కానీ ప్రాణాలతో ఉండాలి కదా ప్రాణాలు కాపాడుకోండి.
ఇలాంటి అరుపులు లిట్రల్గా మీరు వినొచ్చు. వీళ్ళు పారిపోవడంతో కొంతమంది తెల్ల జెండాలు, తెల్ల జెండాలు చూపించి ఆపేయండి, మా వద్ద ఇంకా ఆయుధాలు లేవు. మేము సరెండర్ అయిపోతాము లేదా పిఓకే వైపు పారిపోతాము. ఇలాంటి సిచువేషన్ ఇవ్వాళ ఇప్పుడు అక్కడ జరగడము. ఇది ఎలాంటి ఒక స్వర్ణ అవకాశము అంటే గోల్డెన్ అపర్చునిటీ నేరుగా మనము మన T72 ట్యాంకులు వేసుకొని ఒక రెండు నుంచి మూడు కొండలు పిఓకే కొండలను మనం స్వాధీనం చేసుకున్నాము అనుకోండి.
మన ట్రూప్స్ అక్కడ వెళ్ళినప్పుడు ఎటువంటి వెరిఫికేషన్ ఉండదండి పాకిస్తాన్ వాడు ఇప్పుడు అప్పుడే తన ఆయుధాలతో తన సైనికులతో పిఓకే వద్దకు రాలేడు. మనము మాట్లాడుతున్న లీపా వ్యాలీ, ఈ లీపా వ్యాలీ దగ్గర మనం ఎంత ముందుకు ఎంత ఫార్వర్డ్ వెళ్ళాలో ఇవాళ ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాము.
ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందా అంటే ఒక ఇండియన్ ఆర్మీ కమాండర్ క్లియర్ గా చెప్తున్నారు, మేము సస్పెండ్ చేశము, దీనిని ఆపలేదు. ఈ యుద్ధము ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.
అంటే మనం పాకిస్తాన్లోకి వెళ్లి వాడి యొక్క డిఫెన్స్ ఇన్ఫ్రా అనండి, వాడి ఎక్విప్మెంట్, అలాగే వాడి వద్ద ఉండే యుద్ధ విమానాలు, వాటిని డెస్ట్రాయ్ చేయడం అనే ఈ పనిని ఇవ్వాళ మనము హాల్ట్ చేసి ఉండొచ్చు. కానీ కానీ గ్రౌండ్ లెవెల్ లో చూశారు అనుకోండి మన T72 ట్యాంకులు మనము రష్యాతో ఒక ఒప్పందం వేసుకున్నాము, వాళ్ళు టోటల్గా ఇంజన్ టెక్నాలజీని కూడా భారత్ కి ఇస్తాము మీరు మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద T72 ట్యాంకులను వాడండి అని చెప్పి. రోజో బోరన్ ఎక్స్పోర్ట్ అని ఒక దిగ్గజ సంస్థ వాళ్ళతో మార్చి నెల ఒక ఒప్పందం సంతకం అయ్యింది.
దాని ప్రకారము T72 ట్యాంకుల పనితనం. ఇప్పుడు మీరు మీ ట్రైనింగ్ అనండి శిక్షణ శిబిరాల్లో వీటిని వాడడం వేరు లిటరల్ గా శత్రువుల మీద మీరు వీటిని వాడి యుద్ధము చేయడం వేరు. ఇవ్వాళ అదే పనిలో మనం ఉన్నాం.
టోటల్ గా T72 ట్యాంకులను వేసుకొని నేరుగా పాకిస్తాన్ వైపు వెళ్తున్నాము. ఇందులో భాగంగా పిఓకే లో కొన్ని ప్రాంతాలను మనము స్వాధీనము చేయగలిగితే ఇది ఒక అద్భుతం అండి. ఇది జరగాలి అని చెప్పి 100% నేనైతే కోరుకున్నాను. ఇదే కరెక్ట్ అయిన టైము మనము పిఓకే లోకి వెళ్ళాలి మెల్లమెల్లగా చైనా వాడి స్టైల్ 10 పది అడుగులుగా ముందుకు రావడము మెల్లిగా ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడము.
ఈ పద్ధతినే ఇవాళ భారత్ కూడా అనుకరిస్తే పాకిస్తాన్ వాడు చేయగలిగింది ఏమిటి వాడైతే ఫార్వర్డ్ పొజిషన్స్ కి రాలేడు కదా ఒకవేళ వచ్చినా వాడి వద్ద ఉన్న తుపాకులను పెట్టుకొని మనటి72 ని ఎదుర్కోలేడు కదా. మన వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వము సిద్ధము చేసుకొని ఉన్నారు. ఎక్కడ తీవ్రవాద క్యాంపులు కనిపించినా పాకిస్తాన్ మిలిటరీ క్యాంపులు కనిపించినా ఇమ్మీడియట్ గా దాడులు టోటల్ పాకిస్తాన్ మన రేంజ్లో ఉండడము.
ఇక్కడ మోస్ట్ క్రిటికల్ అండి ఇంతంత పెద్ద ఆయుధాలను పెట్టుకొని మనము T72
ట్యాంకులను వేసుకొని పిఓకే వైపు వెళ్ళడము. అక్కడ కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడము ఒక అద్భుతమైన విషయంగా నాకు అనిపిస్తుంది.
మరి ఇది ఇవ్వాళ ఇండియన్ మిలిటరీ చేయబోతుందా అందుకే మనం ఇంతంత పెద్ద స్థాయిలో మీరు ఆ వెస్టర్న్ కమాండ్ వీడియోస్ చూశారు అనుకోండి, షాకింగ్ గా ఉంటుంది.
మనం ఏ రకంగా పాకిస్తాన్ సైనికులను తరిమి వేస్తున్నాము వాళ్ళు చెల్లాచదురుగా ఎలా పారిపోతున్నారు గావు కేకలు పెడుతున్నారు. ప్రాణాలు కాపాడుకోండి ప్రాణాలు కాపాడుకోండి తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దామని వాళ్ళు పారిపోతున్నారు.
వెళ్ళినవాడు ఎవడు తిరిగి రాడండి ఎందుకంటే అంత ధైర్యము వాళ్ళకి లేదు లేదు. మీకు వాళ్ళ అసీం మునీరు కూడా ఇవ్వాళ ఎలా బంకర్లో దాక్కోవాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. అలాంటి ఒక భయాన్ని ఆ ప్రాణభీతి అనేది ఇవ్వాళ పాకిస్తాన్ సైనికుల్లో మనం కలిగించగలిగాము.
ఇదే మనము సాధించిన విజయము ఇవ్వాళ పిఓకే వైపు మనం వెళ్లి కొన్ని ప్రాంతాలనైనా ఆకుపై చేసుకోగలిగితే ఇది ఒక ఘన విజయం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మరి దీనికి సంబంధించిన ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి మనము మనము ఈ పని చేయగలమా?
జై హింద్
"ఆపరేషన్ సింధూర్" అనేది కేవలం ఒక సైనిక చర్య కాదు, భారత సైన్యం యొక్క వజ్రసంకల్పానికి నిదర్శనం. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన "రెడ్ లైన్స్" ఎక్కడ ఉందో ప్రపంచానికి చాటింది.
ముఖ్యాంశాలు:
72 గంటల్లో పూర్తయిన స్పెషల్ ఆపరేషన్
LOCని దాటి POKలో 5 కిలోమీటర్ల లోతులోకి ప్రవేశం
భారత్ యొక్క "నో మోర్ టాలరెన్స్" పాలసీకి ప్రతీక
ఫేజ్-1: ఇంటెలిజెన్స్ డెడ్లాక్
RAW మరియు MI యొక్క అండర్కవర్ టీములు 6 నెలల క్రితమే POKలోని టెర్రర్ హబ్లపై డేటా సేకరించాయి.
షాకింగ్ ఫ్యాక్ట్స్:
✅ మసీదుల కింద టన్నుల బారుడ్
✅ చైనీస్ మేడ్ డ్రోన్లతో ఇండియన్ ఫోర్సెస్పై సర్వేలన్స్
✅ పాక్ ఆర్మీ ఫోర్సెస్ టెర్రరిస్టులకు యూనిఫారమ్లు సప్లై చేయడం
ఫేజ్-2: మిషన్ ఎక్సిక్యూషన్
3D వార్ ఫేర్: ఎయిర్ స్ట్రైక్స్
రాత్రి 2:30 AMకి 5 బ్రహ్మోస్ మిసైల్స్ టార్గెట్లపై
GPS జామింగ్ ద్వారా పాక్ రాడార్లను అంధులను చేయడం
గ్రౌండ్ పుష్
పారా స్పెషల్ ఫోర్సెస్ T-90 భీమ్ ట్యాంకుల మద్దతుతో
ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా పాక్ కమ్యూనికేషన్లను డిసేబుల్ చేయడం
సైబర్ ఆఫెన్సివ్
పాక్ ఫైనాన్షియల్ సిస్టమ్పై డిజిటల్ అట్యాక్
ISI ఫండ్ ట్రాన్స్ఫర్లను ఫ్రీజ్ చేయడం
ఫేజ్-3: పాక్ రియాక్షన్
హ్యూమిలియేషన్ ఎవిడెన్స్:
పాక్ ఆర్మీ కమాండర్ల లీక్ అయిన కాల్స్ ("భాగో భాగో!" అనే అరుపులు)
8 తెల్ల జెండాలు (LOC వద్ద సరెండర్)
ఇస్లామాబాద్ స్టాక్ మార్కెట్ 500 పాయింట్లు క్రాష్
స్ట్రాటజిక్ గెయిన్స్
ఎరియా ఇండియన్ కంట్రోల్
షాక్తి హిల్స్ 100%
్ లైన్ ఆఫ్ ఏక్టువల్ కంట్రోల్ 2.5 కిమీ ముందుకు
్ నవశేరా సెక్టర్ 3 ఆర్మీ పోస్ట్లు డిమోలిష్
ఎప్పుడు? ఎలా? ఎందుకు?
టైమింగ్ మాస్టర్ స్ట్రోక్:
పాక్ PM యుఎన్ స్పీచ్ తర్వాత (ఆర్థిక సహాయం కోరుతూ)
చైనా PLA ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సమయంలో
టెక్నాలజీ ఎడ్వాంటేజ్:
SWITCH సాటిలైట్ (భారతదేశం యొక్క స్పేస్-బేస్డ్ ఇంటెలిజెన్స్)
ఆధునిక జామర్లు (ఇస్రాయెల్ తో సహకారం)
0 Comments