Did Modi Commit a Blunder by Agreeing to a Ceasefire?
1. నరేంద్రమోడీ పెద్ద తప్పు చేశాడా ?
ఇది మోడీ అభిమానుల్లో కలయ్గే ప్రశ్న, కాల్పులవరానికి ఒప్పుకోవడం ఏంటి, అమెరికా ఒత్తిడికి తలగ్గడం ఏంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం గెలిచామా ఓడామా? ఇది కదా పాయింట్ కావాల్సింది. ఇక్కడ జరిగినటువంటిది ఏంటి? వాళ్ళు తీవ్రవాద దాడి చేశారు, ప్రజల ప్రాణాలు తీశారు, మతమడిగి చంపారు.
2.మనం ఏం చేశం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ తీవ్రవాదులని పుట్టించిన స్థావరాల్ని కూల్చాం నాశనం చేశం చంపాం తదుపరి మనం విజయం అయిపోయింది అక్కడ పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. వెళ్లి కొట్టొచ్చాం అక్కడ మనమే కదా విజయం సాధించింది.
పాకిస్తాన్ తన దేశంలో పోతున్నటువంటి పరువు కాపాడుకోవడం కోసం మన మీద దాడికి ప్రయత్నించింది. డ్రోన్స్ ని వాడింది, మన మిలిటరీ స్థావరాల మీద దాడికి పాల్పడింది, ప్రయత్నం చేసింది. మన ఆ ఎయిర్ ఫోర్స్ స్థావరాల మీద దాడికి ప్రయత్నించింది. ఒక్కటి అంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు అన్నింటిని విఫలం చేసాం.
గెలిచింది ఎవరు అక్కడ పాకిస్తానా? మనమా? మనమే విజయం సాధించాం
3.మనం దానికి ప్రతీకారంగా ఏం చేసాం వాళ్ళ నౌకా స్థావరాల మీద దాడి చేసాం. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి చేసాం. వాళ్ళకి సంబంధించినటువంటి
కమ్యూనికేషన్స్ మీ పైన దెబ్బతీసాం. వాళ్లకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనం చేసాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ బేస్ మీద దాడి చేశాం.
ఇది విజయమా? పరాజయమా? మనమే విజయం సాధించాం
వాడు ఒక్కటి కూడా గెలవలేదు మనమే అన్ని సాధించాం.
ఈ రెండింట్లో భారత్ మూడిట్లో ఒకటి ఉగ్రవాదుల మీద దాడి రెండోది వాళ్ళ దాడిని అడ్డుకోవడం మూడోది వాళ్ళ మీద దాడి చేసి ధ్వంసం చేయడం అన్నిట్లో విజయం అయిపోయింది.
చివరికి పాకిస్తాన్ ఏం చేసింది అమెరికాని బతిన్లాడుకుంది. ఇక్కడ ఈ చర్చలకు తీసుకొచ్చుకుంది. అమెరికా వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్ గా ఏమన్నా ఐఎంఎఫ్ డబ్బులు కూడా ఇప్పిస్తాను అని చెప్పి నువ్వు ఆగరా నాయనా అని చెప్పిందేమో తెలియదు? అది కూడా అయి ఉండొచ్చు, అది కూడా చర్చి ఉంటుంది భవిష్యత్తులో కాని ఈ మొత్తం ఎపిసోడ్ లో భారత్ విజేత. పాకిస్తాన్ పరాజిత.ఉగ్రవాదులు పోయారు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ద్వంసం అయినాయి, కనీసం లక్ష కోట్ల నష్టం జరిగింది,వాళ్ళ పరువు పోయింది, వాళ్ళ సైన్యం ఫెయిల్యూర్ తెలిసింది, చైనా వాళ్ళ ఫెయిల్యూర్ తెలిసింది, అమెరికా వాళ్ళ వెరైటీ వెరైటీ ఫెయల్యూర్ తెలిసింది, బ్రిటన్ వాళ్ళ వెరైటీ ఫెయిల్యూర్ తెలిసింది టర్కీ వాళ్ళ వెరైటీ ఫెయిల్యూర్ తెలిసింది.
అన్నింటిని చేత పట్టుకున్నటువంటి పాకిస్తాన్ దెబ్బ తింది ధ్వంసమయింది. కేవలం మతపరమైన చిచ్చులు పెట్టే దేశం కిందన మనం చూపించగలిగాం. సిక్కుల మీద దెబ్బ తీయాలని ప్రయత్నం చేసింది, క్రైస్తవుల మీద దెబ్బ తీయాలని ప్రయత్నం చేసింది, హిందువులకు సంబంధించిన ప్రార్థన స్థలం మీద దాడికి ప్రయత్నించింది. ఇది మనం ఎక్స్పోజ చేయగలిగాం.
తదుపరి ఏమిటి?
ఇంక పాకిస్తాన్ సక్సెస్ అయింది ఎక్కడ? సోషల్ మీడియాలో ఇప్పుడు ఆలోచించాల్సింది ఒరిజినల్ గా వాడి కుట్ర ఏంటి? చైనా వాడు జరిపిన కుట్ర పాకిస్తాన్ ద్వారా ఈ ఉగ్రదాడి చేయించ్చెయ్ వుండవచ్చు. ఎందుకని మనం నాలుగో స్థానానికి ఆర్థిక వ్యవస్థకీ వచ్చిసాం ఆల్రెడీ అధికారికంగా అనౌన్స్ చేయడం ఒకటే మిగిలింది.
నెక్స్ట్ ఈ ఏడాది ఎండింగ్ కల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మన దేశానికి పెద్ద ఎత్తున వస్తుంది. ఈ టైంలో మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని ఇక్కడికి రాకుండా ఉండాలంటే అస్థిరత ఉండాలి. వ్యాపారాలు పెరగకుండా ఉండాలంటే అస్థిరత ఉండాలి. మనం ముందుకు వెళ్లకుండా ఉండాలంటే అస్థిరత ఉండాలి. అంటే యుద్ధ వాతావరణం సృష్టించాలి. ఆ సృష్టించడం కోసం ఇక్కడ మామూలుగా వెళ్లి యుద్ధం చేయమంటే చేయం కాబట్టి మతపరమైన చిచ్చు రేపితే అధికారంలో ఉన్నటువంటి హిందుత్వ భావజాలం ఉన్న పార్టీ కాబట్టి కచ్చితంగా రైజ్ అవుతది.
అది పతాక యుద్ధానికి దారిదీస్తది అక్కడ ఒక మతం ముస్లిం ఇక్కడ హిందూ ఈ కాన్సెప్ట్ తో వీళ్ళద్దరు దశాబ్దాల పాటు కొట్టుకుంటే ఇజ్రాయిల్కి హమాస్ కి, ఇజ్రాయిల్కి హిస్బుల్లాకి, ఇజ్రాయిల్కి హౌతీలకి దాడిలాగా ఏళ్ల తరబడి సాగతీసి దీన్ని ఎటూ కాకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం చేసింది.
ఆ కుట్రని మనకి తెలుసు కాబట్టి మనం ఆల్రెడీ విజయం సాధించాం కాబట్టి ఈ కాల్పుల విరమణ అన్నటువంటి పాయింట్ దగ్గర మనం ఓకే అంటాం మనకి పోయేది ఏమీ లేదు పోగొట్టుకున్నది పరువు పోగొట్టుకున్నది ఆస్తులు పోగొట్టుకున్నది నష్టపోయింది.
సర్వ విజేత భారత్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.
త్రివిధ దళాలు కే మన జోహార్లు 🙏 🙏 🙏
మనమే విజయం సాధించాం.
జై భారత సైన్యం.
జై నేవీ.
జై ఎయిర్‌ఫోర్స్.
జై భారత్ జై హింద్.
1️⃣ Did Modi Commit a Blunder by Agreeing to a Ceasefire?
This is the question troubling Modi supporters—why agree to a truce? Was it pressure from the US? Or is there a bigger strategy?
The real question is: Did India win or lose? Here’s what happened:
Pakistan-backed terrorists attacked India, killing innocents in religiously motivated violence.
India retaliated hard, destroying terror launchpads in Pakistan.
Pakistan, desperate to save face, used drones and attempted strikes on Indian military bases—ALL FAILED.
So, who won? INDIA.
2️⃣ India’s Retaliation – Total Domination
We struck back HARD:Destroyed Pakistani naval bases.
Bombed air force installations.
Crippled their communication & air defense systems.
Left their army bases in ruins.
Pakistan couldn’t land a single successful hit.
India won on ALL fronts:
Offensive strikes (hitting terror camps).
Defensive success (stopping all Pak attacks).
Psychological victory (exposing Pakistan’s weakness).
3️⃣ Why Did Pakistan Run to the US?
Humiliated globally, Pakistan begged America to mediate.Why? Maybe the US promised IMF bailout money in exchange for a ceasefire.
But the truth is clear:
Pakistan lost BADLY—militarily, economically, and diplomatically.
China, Turkey, UK, and others saw Pakistan FAIL.
Their reputation is in tatters.
4️⃣ Pakistan’s Dirty Game Exposed
They tried to incite religious violence (Sikhs, Christians, Hindus).They failed miserably—India exposed their terror plots.
China’s role? Likely pushed Pakistan to attack India to disrupt our rising economy.
5️⃣ Why Did Modi Accept the Ceasefire?
India has already WON—we lost nothing, Pakistan lost everything.No need for prolonged war—our goal (destroying terror hubs) was achieved.
Global pressure? Maybe, but India remains the undisputed victory
🔥 Final Verdict: INDIA’S TRIUMPH
Pakistan is BROKEN—militarily, financially, and morally.India stands STRONGER—our forces proved unmatched.
Modi’s strategy? Take the win, avoid unnecessary escalation.
SALUTE TO OUR BRAVE ARMED FORCES!
JAI HIND! JAI BHARAT!
Key Takeaways:
✔ India dominated militarily.✔ Pakistan begged for US help after FAILING.
✔ Modi accepted ceasefire from a position of STRENGTH, not weakness.
✔ China’s hidden role in provoking Pakistan EXPOSED.
✔ India’s economy & global image remain UNSCATHED.
🗨️ YOUR THOUGHTS?
👉 "India Won!" – If you believe this was a strategic masterstroke.👉 "Stay Alert!" – If you think Pakistan will try more mischief.
0 Comments