అల్లుడు: నీ కూతురితో వేగలేకపోతున్నా

సావధానంగా మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నది

మామ: సుమ్మగా అలా అంటే

అలాంటిది దానీ తల్లితో నేను

ఎలా వేగుతాన్నావో ఆరోచించు

నాతో పోలిస్టే నీకే ఓ బాధేనా